Babu Gogineni Revealed Other Side Of Bigg Boss Facts To BBC, That Will Leave You stunned

Babu Gogineni nijanni nikacchi ga bayapadakunda em cheppali ankunna kunda baddalu kottela cheppe character athanidi. TV channels lo Babu gogineni untey chalu fraud babas, fraud doctors debates ki ravadaniki bayapadevaru. Ala channels lo debates tho entho popularity vacchina Babu garu celebrity status tho Bigg Boss show loki enter aiyyi

Strong contestant ga continue aiyyaru aa taruvatha physical tasks lo performance sariga lekapovadam tho eliminate aiyyaru.

Aithey ee madya Babu garu BBC ki icchina interview lo Bigg Boss game experience, housemates gurinchi konni interesting vishayalu share chesukunnaru. Avi ento once chuseddam.

1. Intloki enter aiyyaka girl housemates gurinchi ila annaru.

Bigg Boss Facts

ఇంటి సభ్యుల్లో నలుగురు ఆడవారు తమ కులాలు ఏమిటో చెప్పి మరీ ఒక జట్టుగా వ్యవహరించడం ప్రస్ఫుటంగా కనిపించేసింది, నాలుగు రోజులు తిరగక ముందే!

2. Evara aa iddaru ???

Bigg Boss Facts

నామినేషన్ లిస్టులో ఉండకూడదని దీక్ష చేసి, ఉపవాసాలున్న ఇద్దరు ఆడవారు ఉన్నారు ఆ ఇంటిలో. కానీ పాపం వారిద్దరూ బయటకు వచ్చేశారు.

3. Regarding bigg Boss house !

Bigg Boss Facts

నిజానికి, బిగ్ బాస్ ఇల్లే మూఢ నమ్మకాల నిలయం.
ఇంట్లో ప్రతి మూల వేలాడుతున్న ప్లాస్టిక్ పిరమిడ్లు, అర్థం కాని భాషలో షో నిర్వాహకులు ENDOMOLSHINE మంచి జరగాలని సీలింగ్ మీద ఇంగ్లిష్ లిపిలో అతికించిన విదేశీ మంత్రాలు.. ఇదంతా గమనించిన నేను ఒక రోజు ఇంటి సభ్యులను మూఢనమ్మకాల టూర్ మీద తీసుకెళ్ళాను. ప్రోమోలో ఈ విషయం చూపించి షోలో చూపించే ధైర్యం చేయలేదు నిర్వాహకులు. అలాగే నేను బయటకు వచ్చేశాక ఒక జ్యోతిష్యురాలిని కూడా కొంత సమయం కోసం ఇంటిలోకి తీసుకువచ్చారట.

4. I hypnotised Deepthi Sunaina.

Bigg Boss Factsమనం వేరే వారి మాటలు విని ఎలా ప్రభావితమవుతామోనన్న విషయాలు ప్రాక్టికల్‌గా నిరూపించడానికి కొన్ని ప్రయోగాలు చేసి చూపించాను. ముట్టుకోకుండా ఒకరి చేతిలోని లోలకం (pendulum) ఎలా వేగంగా కదిలేటట్లు చేయవచ్చో గణేష్‌తో చేసి చూపించాను. దీప్తి సునయనను హిప్నోటైజ్ చేసాను. అంతే! అప్పటిదాకా మౌనంగా ఉన్నా, పెద్దగా సైరన్ మోగించి, “ఇక్కడ మైండ్ గేమ్స్ ఆడడానికి వీల్లేదు” అని గాభరా పడుతూ సందేశం పంపించాడు మాతో అనునిత్యం మైండ్ గేమ్స్ ఆడుతున్న బిగ్ బాస్.

5. About tanish pulihora mixing.

Bigg Boss Facts

కన్ను కొట్టడం నేర్చుకుంటే ఖగోళ శాస్త్రం ఎలా సులభంగా అర్థం అవుతుందో అని ఒక తమాషా క్లాసు తీసుకున్నాను. ఆ రోజు ఖగోళశాస్త్రం సంగతేమిటో కాని, తనీష్ మాత్రం నందినికి కన్ను కొట్టడం ఆపలేదు! చాలా నవ్వుకున్నాం.

6. Relationship with Tejaswi and Deepthi Sunaina.

Bigg Boss Factsఇకపోతే, “We are Star Dust” అని రాసి ఉన్న టీ షర్ట్ వేసుకున్న రోజు నేను ౩౦ నిమిషాల లెక్చర్ ఇచ్చాను విశ్వంపై. కానీ, తాను పెట్టిన నియమాలను ఇంటి సభ్యులు పాటించడంలేదనీ, బాబు బిగ్ బాస్ టాస్క్ ఆపి లెక్చర్ ఇచ్చాడని అలిగి, ఇంటి సభ్యులకు ఆ వారం లగ్జరీ బడ్జెట్ ప్రత్యేక ఆహారం ఇవ్వబోవడం లేదని బిగ్ బాస్ ప్రకటన చేశారు. మాకు కోపాలు రావాలని ఆయన ఉద్దేశం.

“ఏమీ ఫరవాలేదు, మేము తెలుసుకున్న వివరాలతోనే మా కడుపు నిండిపోయింది” అన్నది ఆ ఇంటిలో నాకు అందరికన్నా నచ్చిన తేజస్వి. “నువ్వు నా తండ్రివై ఉంటే ఎంత బాగుండేది” అన్న తనకు.. “ఈ రోజు మా బాబు అరుణ్‌కు అక్క దొరికింది, తేజూ!” అని చెప్పాను. “అదేమోగానీ, నన్ను మాత్రం మీరు ‘అక్క’ అనే పిలవాలి, బాబు బ్రో!” అని ఆప్యాయంగా అడిగింది, అందరికంటే చిన్న పిల్ల దీప్తి సునయన! నా వరకు, ఇలా ఉన్నవి అక్కడ మానవ సంబంధాలు.

7. Reg elimination.

Bigg Boss Factsకొంత మందిలో మారిన ప్రవర్తనకు మూలాలు బయట ఉన్నాయని, బయట నుంచి వచ్చిన సమాచారంలో ఉందని నేను గ్రహించాను. బయట ఏమి జరుగుతోందో వారు దురుద్దేశపూర్వకంగా కొంత మందితో చెప్పడం నేను విన్నాను. అసలు గేమ్ ఉద్దేశమే బయటి ప్రపంచంతో సంబంధం లేకుండా ఆడాలని కదా? చాల్లే తమాషా అని ఆటల నుండి నిష్క్రమించడం మొదలుపెట్టాను. ఎలిమినేట్ అయ్యి, బయటకు వచ్చాను

Inka chala chepparu avi chdavali ante ee interview link chuseyandi.

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,650,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR