Illu kattukotaniki manchi time eppudu?

0
8048

వాస్తు ప్రకారమే కాదు, మనం ఇల్లు ఏ నెలలో కట్టుకునే దానిని బట్టి ఫలితం ఆధారపడి ఉంటుందని వాస్తు శాస్త్రం హెచ్చరిస్తోంది. ఏ ఏ నెలలో ఎటువంటి ఫలితాలు ఉంటాయంటే…

చైత్ర మాసంలో .. ధన నష్టాన్ని ఇస్తుంది. 1 House Construction
వైశాఖ మాసంలో ఇల్లు కడితే అన్ని రకాల విజయాలు లభిస్తాయి. 2 House Construction
జేష్ఠ మాసంలో.. కుటుంబ మరణాలకు కారణం అవుతుంది. 3 House Construction
ఆషాఢమాసంలో .. పాడిపశువుల నష్టం వాటిల్లుతుంది. 4 House Construction
శ్రావణమాసంలో … అనేకమందికి భోజనం పెట్టే శక్తి కలుగుతుంది.5 House Construction
భద్రపదమాసంలో .. ఇంట్లో రోగాలు వస్తాయి. 6 House Construction
ఆశ్విజ మాసంలో… ఇంట్లో వారితో, పొరుగువారితో కలహాలు వస్తాయి.7 House Construction
కార్తీక మాసంలో ఇల్లు కట్టుకుంటే సంపదలు కలుగుతాయి.8 House Construction
మార్గశిర మాసంలో .. శత్రు భయాన్ని కలిగిస్తుంది.9 House Construction
పుష్యమాసంలో .. అగ్ని ప్రమాదాలు జరుగుతాయి.10 House Construction
మాఘమాసంలో ఇల్లు కడితే తరచూ శుభకార్యాలు జరుగుతాయి.11 House Construction
పాల్గుణ మాసంలో .. ఆభరణాలు అదృశ్యమవుతాయి.12 House Construction
అధిక మాసాలలో గృహ నిర్మాణం జరిగితే ఆ ఇంట్లో వారికీ అశుభాలు కలుగుతాయి.