This Sarcastic Yet Sensible Take On Suicides Is Thought Provoking & Must Read

Contributed by Abhinav Manthangode

జీవితం విలువ తెలియక ఆత్మహత్య చేసుకునే వాళ్ళు ఒకవైపు
అదే జీవితం విలువ తెలియక అమాయకులని హత్యచేసే వాళ్ళు ఇంకోవైపు

నా బ్రతుకు, నా friends అందరూ pass అయ్యారు … రేపటి నుండి అందరినీ ఎలా face చెయ్యాలి this is the worst thing which can happen in my life….దీని కంటే చావడం మంచిది … హాహాహాహా ఎన్నోకలలు కన్నాను జీవితం గురించి చివరికినా life ఈవిధంగా end అవుతుంది అనుకోలేదు ….. అమ్మా !!!!!!!!

Emotional Student Short Story

యమభటులు : తమ్ముడూ లే ఇంక!!

విజయ్ : ఏయ్ ! ఏయ్ !ఎవరు మీరు !?

యమభటులు: చూస్తే కనపడట్లేదా !! యమభటులం పదా !! నీ time అయిపోయింది.. నిన్నునరకానికి తీసుకెళ్లడానికి వచ్చాము

విజయ్ : ఏంటి ఈ స్వర్గం, నరకం ఇవ్వన్నీచనిపోయాక నిజంగా ఉంటాయా ??

యమభటులు: ఇప్పుడు చూశావ్గా ఇంకా పదా !!

అలా యమభటులు ఆ కుర్రాడిని నరకం వైపు తీసుకెళ్తున్నారు… నరకం వెళ్లే దారి లోనే ముందు స్వర్గం వచ్చింది …. స్వర్గం ఎదురుగా ఒక కుర్రాడు ఏడుస్తూ కూర్చున్నాడు …

విజయ్ :అదేంటి కార్తిక్ ఇక్కడ ఉన్నాడు… అని దెగ్గరకు వెళ్లాడు
కార్తిక్ !!నువ్వెంటి ఇక్కడ !!ఎప్పుడు? ఎలా ?

కార్తిక్ : Summer holidays కి Srilanka వెళ్ళాం కదా అక్కడ Bomb blast లో …..

విజయ్ : oh అవునా sorry !!

కార్తిక్ : అవును నువ్వూ ? ఇక్కడ ?

విజయ్ : మన results వచ్చాయిగా !!! Fail అయ్యాso !!!!

కార్తిక్ : Suicide ahh !!?

విజయ్ :అంతేకదరా !! నాకు ఆటైంలోఇంకేం thought రాలేదు

Emotional Student Short Story

కార్తిక్ : నీ ధైర్యానికి hats off రా ….
ఇక్కడనా involvement లేక చనిపోయినేను ఏడుస్తుంటే నువ్వు suicide చేస్కున్నవా!??

విజయ్ : హ ! ఆ results చూసిన వెంటనే ఇంక బ్రతికి లాభం లేదు అనిపించింది …

కార్తిక్ : నీ లైఫ్నీ చేతుల్లో ఉన్నప్పుడు, దాని విలువ తెలియనప్పుడు, నువ్వుదాన్ని end చేస్కున్నావ్ అదే నీకు నాలా అయ్యుంటే life విలువ తెలిసేది…

నాకు ఒక్క విషయం అర్ధం కాదు ఈ suicide చేస్కునే వాళ్ళంతా చచ్చి పోవడానికి పేట్టినా effort lo 10% బ్రతకడానికి ఎందుకుపెట్టరో !!!! Fail అయ్యావ్సరే !!మహా అంటే ఏమవుతుందిరా మళ్ళీ supply రాస్తావ్ అంతేగా, అది పోతే మళ్ళీ రాస్తావ్ అంతే !!అయినా చావుని మించి పెద్ద problem life లో ఏముందిరా !!

ఇదంతా నీకు ఎందుకు చెప్తున్నఅంటే ఆరోజు bomb blast జరిగినపుడు కోన ఊపిరితో ఉన్నపుడు నాకు అర్ధం అయింది Death is the worst thing which can happen to anyone in their life అని…ఎవరో వచ్చి, నీ life మీద వాళ్లకు ఏదో హక్కు ఉన్నట్టు చంపివెళ్తే, ఆ టైం లో అస్సలు ఎవడు చంపాడో, ఎందుకు చంపాడో తేలిక ఏమిచెయ్యలేని position లోఉంటే may be నీకు నాలా life value తెలిసేది !!!

Emotional Student Short Story

యమభటులు : మాట్లాడింది చాలు ఇకపదా !!!

అలా విజయ్ని తీసుకొని నరకం వైపు వెళ్తున్నారు .. అలా వెళ్తూ ఉంటే విజయ్కి ఒక doubt వచ్చి భటులని అడిగాడు..

విజయ్ : అవును భయ్యా !! కార్తిక్నినేను school లోఉన్నప్పటి నుండి చూస్తున్న !!ఇద్దరం almost ఒకే పాపాలు చేసి ఉంటాం.. మరి చనిపోయాక వాడు స్వర్గానికి ఎలా వెళ్ళాడు నేను ఇక్కడికిఎలా ??

యమభటులు : హహహః పిచ్చోడ నీ అతిపెద్ద పాపం నువ్వు చనిపోయే ముందే చేశావ్

కుర్రాడు1 : అవునా !!! ఏంటదీ ??

యమభటులు : నిన్నునువ్వు చంపుకోవడం రా మూర్ఖుడా!!!

ఎంతటిదేశానికైనాఏవోఎల్లలభాదలు,
ఎంతటిసత్యానికైనాఏవోకల్లలభాదలు ,
ఎంతటిసింహానికైనాఏవోదోమలభాదలు ,భాదలులేనిదెవరికిఎదోఒకరూపంలో!!!

వచ్చినప్రతి problem కి suicide solution కాదు !!!

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,650,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR