Few Movies In Which Our Heroes Slayed Telangana Slang & Entertained Us

తెలంగాణ యాసతో ఆకట్టుకున్న హీరోలు?
తెలంగాణ ప్రేక్షకులని మరింత ఖుషీ చేయించిన హీరోలు వీరే..!

హీరో అంటే గ్లామర్ గా కనిపించాలి.. ఫైట్లు, డాన్సులు చెయ్యాలి.. ఎమోషనల్ సీన్స్ పండించాలి.. పవర్ ఫుల్ డైలాగులతో విలన్ కి చమటలు పట్టించాలి. ఇది మన తెలుగు సినిమాలో హీరోకి ఈ లక్షణాలు కచ్చితంగా ఉండాలి.. అయితే ఇదంతా ఒకప్పటి రోజులు. ఇప్పుడు హీరో అయినా… నటనలో సహజత్వం చూపించాలి. అలాగే తెలుగు భాషలో ఉన్న అన్ని యాసలలోనూ మాట్లాడాలి. ఇది ఇప్పటి హీరోకి కావాల్సిన లక్షణాలు. ఏ సినిమాకి అయినా నైజాం ఏరియాలోనే ఎక్కువ కలెక్షన్లు వస్తుంటాయి. మరి ఆ నైజాం ఆడియన్స్ ను వారి స్లాంగ్ తోనే అలరించాలని మన హీరోలు మొదటి నుండీ ఫిక్సయిపోయారు. ఆ హీరోలు ఎవరో ఓ లుక్కేద్దాం రండి :

1) చిరంజీవి : రుద్రనేత్ర

Telangana slang Dailouges2) వెంకటేష్ : పోకిరి రాజా 

Telangana slang Dailouges3)నాగార్జున : కింగ్ 

Telangana slang Dailouges
4) పవన్ కళ్యాణ్ : జల్సా, ఖుషి 

Telangana slang Dailouges

5) మహేష్ బాబు : దూకుడు 

Telangana slang Dailouges6) జూ.ఎన్టీఆర్ : బాద్ షా 

Telangana slang Dailouges

7) విజయ్ దేవరకొండ : పెళ్ళి చూపులు, అర్జున్ రెడ్డి 

Telangana slang Dailouges8) వరుణ్ తేజ్ : ఎఫ్ 2

Telangana slang Dailouges
9) అల్లు అర్జున్ : రుద్రమదేవి 

Telangana slang Dailouges10) రామ్ : జగడం, ఇస్మార్ట్ శంకర్ 

Telangana slang Dailouges11) నిఖిల్ : హ్యాపీ డేస్

Telangana slang Dailouges12) విశ్వక్ సేన్ : ఫలక్ నుమా దాస్

Telangana slang Dailouges13) శ్రీహరి : ఢీ, కింగ్, బృందావనం 

Telangana slang Dailouges
14) శ్రీకాంత్ : మహాత్మ , శంకర్ దాదా ఎం.బి.బి.ఎస్, శంకర్ దాదా జిందాబాద్ 

Telangana slang Dailouges
15) నితిన్ : ధైర్యం 

Telangana slang Dailouges
16) గోపీచంద్ – వర్షం 

Telangana slang Dailouges

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,650,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR