What If Lord Ganesha Wrote A Sincere Goodbye Note To Us

Contributed by Surya Muttamsetty

ఈరోజే వినాయకుని నిమజ్జనం,
మనం గణపతిని కైలాసానికి సాగనంపే రోజు..
ఒకవేళ గణపతి ఈ పది రోజులు మనతోనే ఉండి, మనం చేసే దివ్యమైన, అద్భుతమైన పనులు అన్ని చూసి, ఈరోజు కైలాసానికి వెళ్లిపోతే, ఆ దేవుని inner feeling ఎలా ఉంటదో, comicగా చెప్పటానికి రాసిందే ఈ Article

1 - ganeshమరి ఈ పది రోజుల్లో,

మండపం దగ్గరే భోజనం కల్పించిన సేవా సమితికి,
ఆ పక్కనే మద్యం పోయించిన అదే సమితికి,

నా పేరు చెప్పుకుని ఫుల్ గా మేసిన నా ఫ్యాన్స్ కి,
అదే పేరు చెప్పుకుని ఉపవాసం ఉన్న నా die hard ఫ్యాన్స్ కి,

ఈ పది రోజులు నన్ను బాగా చూసుకున్న, మీ ప్రేమకు,
ఈ పదో రోజు ఇంత traffic ని బరిస్తున్న, మీ సహనానికి,

పండుగ నాడు పూజ చేసిన పిల్లలకు,
అదే నాడు పబ్ కి వెళ్ళిన పెద్దలకు,

2 - ganeshమండపం దగ్గరే మందేసి చిందేసిన మహానుభావులకు,
మండపంలో పాటలు పాడిన ismart shankar కి,

నన్ను ట్రెండీగా చూపించే costume designers కి,
నా మండపం decorate చేసిన art directors కి,

3 - ganeshఅతి ముఖ్యంగా,
I mean most importantly,

నేను ఉన్నాను అని నన్ను ఇష్టపడి మోసిన భక్తులకు,
నేను లేను అని నన్ను రోజు తలుచుకునే నాస్థికులకు,
సరే మరి, ఇంకా వెళ్ళొస్తా,
టాటా, వీడుకోలు
మళ్లీ వచ్చే సంవత్సరం కలుద్దాం,

Next year, Same place, Same time. The name is Ganesh.

Thankyou Dad, thankyou Mom and thank you Moon for all the fans, well wishers and friends you have given to me.

“హేయ్ వినాయక్, ఎందుకు అంత ఎమోషనల్ అవుతున్నవు. ఎలాగో next year వస్తావు కదా.

” నిజమే అనుకో, కానీ ఏం చేస్తాం, వీళ్ళు చూపించే ప్రేమ అలాంటిది.”

వెళ్లే ముందు ఒక్క మాట,

ఒక హెల్మెట్ పగిలిపోతే ఇంకోటి కొనుక్కోవచ్చు కానీ Head పోతే తిరిగి రాదుగా, అందరికీ నా లాంటి father లేడు కదా. కాబట్టి experience తో చెప్తున్న, Drive Safe.

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,650,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR