Pooja chesey samayam lo ela undaali?

0
3221

ఇళ్లల్లో దేవతలకు పూజలు నిర్వహించేటప్పుడు.. ఆ పూజలు, వ్రతాలు, నోములు జరిగినన్ని రోజులు కొన్ని నియమాలు పాటించాలి.4 Pooja వాటిని పాటించడం వల్ల పూజ ఫలితం పూర్తిగా దక్కుతుంది. నోములు, వ్రతాలు చేసేరోజు తలకి నూనె పెట్టకూడదు. దువ్వకూడదు. స్నానం చెయ్యకుండా పొయ్యి వెలిగించవద్దు. ముందుగా మీరు బొట్టు పెట్టుకొని ఆ తర్వాత ఇతరులకు బొట్టు పెట్టాలి. పూజ సమయరోజుల్లో మంచి నీళ్లు, మజ్జిగ మీ చేతులతో వడ్డించొద్దు. ఇతరుల నుంచి ఉప్పు, నూనె తీసుకోవద్దు. కుటుంబ సభ్యులతో పాటు ఎవరూ గడపని కాలితో తొక్కకుండా చూసుకోవాలి. గడప బయట నుంచి లోపల వస్తువుని బయటకు తీసుకురావద్దు. అలాగే బయట వస్తువులని గడప అవతల పెట్టకూడదు1 Pooja