నీహారిక.. నీ వంకే అందరి చూపిక

0
4145

అందరు ఎప్పుడా ఎప్పుడా అని ఎదురు చూస్తున్న మెగా ప్రిన్సెస్ నీహారికా ఎంట్రీ రానే వచేస్తుంది . మెగా

అభిమానులు కనులకు మరో కొద్ది రోజుల్లో మెగా పండుగ చేసుకోబోతున్నారు. ఎవరైనా అగ్ర నటుల

కుటుంభం నుండి రాబోతున్న హీరో  హీరోయిన్లు అవ్వాలంటే డైరెక్ట్ గా స్టార్ డైరెక్టర్ లేదా స్టార్ట్ హీరో పక్క

స్థానం కోసం చూస్తారు కాని మెగా ప్రిన్సెస్ అలా కాదు తన పెదనాన  అడుగుజాడల్లోనే నడవడం మొదలు

పెట్టింది అనిపిస్తుంది. ముందు ఒక టీవీ షో తో పాటు ఎన్నో లీవెస్ షోస్ లో కనపడి తన మాటల

తియ్యదన్నని అందరికి మనసులకి పంచి మనందరి గుండెల్లో ఒక స్థానం ఏర్పరచుకుంది . రెంసెంట్ గా

వచ్చిన వెబ్ సిరీస్ గురించి అయితే  చెప్పనవసరం లేదు చుసిన ప్రతీ సారి మల్లి చూడాలనిపించేది తన

నటన థ్ పాడు ముద్దు ముద్దుగా మాటల్డే తన మాటల కోసమూను. సినిమా అంటే ప్రతీ విషయం లో పట్టు

సాధించుకొని ఇప్పుడు తేరా మీదకు రాబోతుంది. చేసిన వంట తినడం వేరు వండుకొని తినడం వేరు

నిహారిక విషయం కూడా అంతే ఏ ఫ్యామిలీ నుండి వచ్చినా ప్రూవ్ చేసుకుంటేనే ఎవరికైనా ఈ రంగం లో

చోటు అన్న విషయం మెగాస్టార్ గారు చాలా  సందర్భాల్లో చెప్పారు . అయన మాటలు తీరు లోనే మెగా

ఫ్యామిలీ లో ప్రతీ ఒక్కరు ప్రతి సినిమా తో ప్రూవ్ చేసుకుంటూనే ఎదుగుతున్నారు . రేపు రాబోతున్న

నీహారిక కూడా అదే విధంగా అందనంత స్తాయి కి చేరుకుంటుంది అన్న విషయంపై ఏ మాత్రం

అనుమానం లేదనిపిస్తుంది .

ఇటివల రిలీజ్ అయిన ‘ఒక మనసు’ వర్కింగ్ స్టిల్స్ చూశారా? చూడకపోతే అర్జెంట్ గా చుసేయండి. ఆ

పిక్స్ లో నీహరికని చూస్తే అందరు “నీహారికా నీవైపే అందరి చూపిక ‘ అనాల్సిందే  ముందుగా  అలాంటి

వేషధారణలో నీహారిక ని మనకి పరిచయం చేస్తున్న దర్సకనిర్మతలని మనం అభినందించాలి .  నీహారికా

మన ఇంట్లో అమ్మాయే అని ప్రతీ ఒక్కరు చెప్పుకునేలా తన దుస్తులు ఉండటం కూడా విశేషమే.  త్వరలో

మెగా పవర్ స్టార్ రాం చరణ్ చేతులు మీదుగా పాటల ఆవిష్కరణ  వేదిక తో పాటు మెగా అభిమానులు

కూడా తన అభిమాన కుటుంభం నుండి రాబోతున్నమారో పుత్రరత్నం కోసం ఎంతో ఎదురు చూస్తున్నారు

కాదా మేము కూడా మీ లానే . ఈ సినిమా తో నీహరికతో సిల్వర్ స్క్రీన్ మీద అందనంత ఎతుకి ఎదగాలని

కోరుకుంటున్నాము.

 

Watch our Mahatalli originals here!!