Home People These 10 Songs Are Proof Why ‘Suddala Ashok Teja’ Is The Most...

These 10 Songs Are Proof Why ‘Suddala Ashok Teja’ Is The Most Underrated Lyric Writer In TFI

0

Telugu cinema charitralo moode moodu paatalaki national awardlu vachayi okati Sri Sri rasina “”Telugu veera levaraa” unkoti Veturi rasina “Raalipoye puvva neeku ragaalenduke” and unkoti Suddala Ashok Teja rasina “Nenu Saitham”(Tagore) paataki. Sri Sri, Veturi, Chandrabose, Seetharama sastry veela gurunchi andariki telsinde recentga vachina lyric writers gurunchi kudajanalu matladukovadam vintune unnanu kani eppudu ekkada Suddala Ashok Teja gari gurunchi gani aina raasina paata gurunchi gani aina aksharam gurunchi gani matladukovadam nenu vinaledu. So inthati goppa rachayata aina Suddala Ashok Teja gari adbhutamaina paatalu okasari vindama…

1) Alanati Ramachandrudi…

తెలుగింటి పాలసంద్రము కనిపెంచిన కూన
శ్రీహరి ఇంటిదీపమల్లే కనిపించిన జాణ
అటువంటి అపరంజి అమ్మాయిని కనరండీ !!

2) Aha allari allari chupulatho…

బుగ్గే నిమురుకుంటే నాకు అరె మొటిమై తగులుతుంటే….
లేలేత నడుములోని మడతా తనముద్దుకై వేచివున్నదే
ఇన్నాళ్ళ నా ఎదురు చూపులన్నీ తన తల్వారు కళ్లలోన చిక్కుకున్నదే
మొత్తం నేలమీద మల్లెలన్నీ తన నవ్వుల్లో కుమ్మరిస్తడె

3) Regu Mullole…

ఆ జొన్నచేలల్లో పక్కందిరో వొళ్ళోన చెయ్యేస్తే సిగ్గన్దిరో
బులుపే తీరక కసి ఊరిందిరో
ఓసారి నాతోని సై అంటేరో దాసోహమవుతాను నూరేళ్ళూరో
ఇక తన కాళ్ళకే పసుపవూతానురో

4) Okate Jananam – Okate Maranam…

కష్టాలురానీ కన్నీళ్లురానీ ఏమైనాగానీ ఎదురేదిరానీ
ఓడిపోవద్దు రాజీపడొద్దు నిద్రే నీకొద్దు నీకేది హద్దు

5) Chup Chup Tara…

6) Vachinde…

సన్నా సన్నగా నవ్విందే
కునుకే గాయబ్ జేసిందే
ముద్ద నోటికి పోకుండా
మస్తు డిస్టర్బ్ చేసిందే

7) Osey ramulamma…

వాగుల్లో వంకల్లో ఆ సేలల్లో ఆ మూలల్లో
వాగుల్లో వంకల్లో ఆ సేలల్లో మూలల్లో
నువ్వు పచ్చంగుండాలే నువ్వు పదిలంగుండాలే
భూమి తల్లి సాక్షిగ నువ్వు క్షేమంగుండాలే

8) Evvare nuvvvu…

ఎవ్వరె నువ్వు నన్ను కదిపావు నీ లోకంలోకి లాగావు
కన్నులు మూసి తెరిచేలోగా నా ప్రాణం నువ్వైపోయావు
తెలవారింది లే లేమ్మంటూ వెలుగేదో చూపావు
నాకూ ఓ మనసుందంటూ తెలిసేలా చేశావు
మెరుపల్లే కలిసావు మైమరపే ఇచ్చావు నీలోనే కలిపావు

9) Sahana…

ఆ నింగిలో తళుక్కువై
వసుంధర దిగి రా

10) Nenu Saitham…

అక్రమాలను కాలరాసే ఉక్కుపాదం నీదిరా
లంచగొండుల గుండెలో నిదురించు సింహం నీవురా
ధర్మదేవత నీడలో పయనించు యాత్రే నీదిరా
కనులు గప్పిన న్యాయదేవత కంటి చూపైనావురా
సత్యమేవ జయతె కే నిలువెత్తు సాక్ష్యం నీవురా
లక్షలాది ప్రజల ఆశాజ్యోతివై నిలిచావురా

 

 

Exit mobile version