Home Entertainment 14 Best Song Lyrics From These Telugu Writers That Will Remain Close...

14 Best Song Lyrics From These Telugu Writers That Will Remain Close To Our Hearts

0

అక్షరం అక్షరం కలిస్తే పదం ఆ పదానికి మన గొంతు జత చేస్తే మాట, ఆ మాటకి మన ఆత్మని పరిపూర్ణంగా ఇచ్చేస్తే అది పాట.
పాట మన జీవితంలో ఒక భాగం. అలాంటి పాటలని రచించిన రచయితలు ఎందరో… సో నా POV లో ఇవి ఆ రచయితలు Best Songs అనుకుంటున్నాను. మరి మీరు ఏమనుకుంటున్నారు?

1. దాశరథి – ఏ దివి లో విరిసిన పారిజాతమో…
SP Bala subrahmanyam gaari stanananni saaswatham chesina paata

2. సీనియర్ సముద్రాల – సీతారాముల కల్యాణం చూతము రారండి..
ఇప్పటికి ప్రతి శ్రీరామనవమికి గుడిలోనో ఇంట్లోనే ఈ పాట వినపడుతుంది.

3. శ్రీశ్రీ – తెలుగు వీర లేవరా..!
1st ever national award for telugu song

4. కోసరాజు రాఘవయ్య – ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరూహించెదరు..!
Appatiki Ippatiki Repatiki ee paata padukuntune untam….

5 పింగళి నాగేంద్ర రావు – వివాహా భోజనంబు…!
పెళ్లి భోజనం స్తుతిస్తూ రాసిన ఈ పాట
తెలుగు వంటలకి అంకితం.

6 Dr. సి నారాయణ రెడ్డి- వటపాత్రసాయికి వరహాల లాలి.
జోల పాటలలో గుర్తొచ్చే మొట్టమొదటి పాట.

7. ఆత్రేయ – సాపాటు ఏటు లేదు పాటైన పాడు brother
నిరుద్యోగం, ఆకలి అనుభవించిన ప్రతి ఒక్కడి పాట ఇది..

8. ఆరుద్ర – శ్రీరాస్తూ..శుభమస్తూ…!
పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు లేకపోయినా పెళ్లి జరుగుతుంది ఏమో గాని…ఈ పాట లేకుండా మాత్రం జరగదు

9. వేటూరి – రాలిపోయే పువ్వా..
2nd national award for telugu song

10. సీతారామ శాస్త్రి – కృష్ణం వందే జగద్గురుం
The writer himself declared that he is born to pen this one song.
A Life time song.

https://www.youtube.com/watch?v=bxTlqT13l-E

11. చంద్రబోస్ – పెదవే పలికిన మాటల్లోనే తియ్యని మాటే అమ్మ.
అమ్మ అంటే గుర్తొచ్చే పాట.

https://www.youtube.com/watch?v=1ku9p0Vqfxg

12 సుద్ధాల అశోక్ తేజ – నేను సైతం ప్రపంచాగ్నికి…!
3rd national award for telugu song.

13 రామజోగయ్య శాస్త్రి – సదా శివ సన్యాసి…!

https://www.youtube.com/watch?v=2y1mIJH9568

14 అనంత శ్రీరామ్ – నాలో ఊహలకు..నాలో ఆశలకు అడుగులు నేర్పావే..!

 

 

Exit mobile version