సీత రామం – చాల రోజుల తరువాత మన టాలీవుడ్లో ఒక మంచి సినిమా వచ్చింది. మరో చరిత్ర, గీతాంజలి లాంటి ప్రేమ కథల తరువాత మళ్ళీ అలాంటి కథలు, క్లాసిక్ అనే అంత సినిమా రాలేదని చెప్పాలి. ఒక సినిమాని క్లాసిక్ అనాలి అంటే అందుకు చాల కష్టపడాలి…కథ దగ్గర నుండి మొదలు పెడితే, నటీనటుల ఎంపిక, వాళ్ళు పాత్రలను పోషించే తీరు, సంగీతం, మ్యూజిక్, పాటలతో పాటు మనం చూసి బయటకి వచ్చాక కూడా ఆ సినిమాలోని డైలాగ్స్, పాత్రలు తాలూకు అభినయం మనల్ని వెంటాడాలి ఇలా అన్ని కుదరాలి అన్ని కుదిరితే గాని ఒక సినిమా హిట్, బ్లాక్ బస్టర్ అనే పదాలను దాటి క్లాసిక్ గా నిలుస్తుంది…అభిమానుల గుండెల్లో చిరస్థాయిగా నిలుస్తుంది.
సీత రామం విషయంలో ఇదే జరిగింది…ఈ సినిమా కథ దగ్గర నుండి మొదలు పెడితే ప్రతి డిపార్ట్మెంట్, ప్రతి క్రాఫ్ట్లో ది బెస్ట్ ఇచ్చారు. డైలాగ్స్ విషయానికి వస్తే ఒక్కో డైలాగ్, ఒక్కో వజ్రం. ప్రేమ, దేశం, మతం ఇలా ప్రతి దానికి సంబందించిన ప్రతి డైలాగ్…మనకి సినిమా చూసాక కూడా మళ్ళీ గుర్తుకు వచ్చేలా రాసారు.
మరి సీత రామం క్లాసిక్ లోని ఆ అందమైన డైలాగ్స్ ఓసారి చూసేద్దాం పదండి…
1.
2.
3.
4.
5.
6.
7.
8.
9.10.
11.12.
13.14.
15.
16.
17. 18.