“పుట్టుకతో నీ అడుగు ఒంటరిగా మొదలైనదిలే, బ్రతుకు అనే మార్గములో తన తోడెవరు నడవరులే
చీకటిలో నిశిరాతిరిలో నీ నీడ కూడా నిను వదులునులే నీవారు అనువరేవరూ లేరంటు నమ్మితే మంచిదిలే “
ఈ ఒక్కటి చాలు రామజోగయ్య శాస్త్రి గారు మనిషి జీవితాన్ని ఎంత బాగా అవిష్కరించాగలరో చెప్పటానికి. మనం ముద్దుగా ramjoo sastry అని పిలుచుకునే మన రామజోగయ్య శాస్త్రి గారు తన సాహిత్యం తో స్ఫూర్తిని రగల్చగలరు, సరదాని పంచగలరు.
ఇవే కాక, ఆయన కలం నుంచి ఎన్నో గొప్ప పాటలు జాలవారాయి. వాటి లోని కొన్నింటిని ఇప్పుడు చూద్దాం.
1.ఒకే ఒక్క జీవితం – Mr.నూకయ్య
6. చల్ చల్ చలో – S/o సత్యమూర్తి
9. నీ చూపులే – ఎందుకంటే ప్రేమంట
10. లక్ అన్న మాట – రఘువరన్ బీటెక్
11. ఎందరో మహానుభావులు – భలే భలే మగాడివోయ్
13. వచ్చాడయ్యో సామి – భరత్ అనే నేను
14. సైనిక – నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా
16. పెనివిటి – అరవింద సమేత వీర రాఘవ