త్రివిక్రమ్ శ్రీనివాస్…ఈయన్ని అభిమానంతో, గౌరవంతో గురూజీ అని పిలుచుకుంటూ ఉంటారు ఈయన అభిమానులు. గురూజీ అనే పదం వాడడానికి ఒక శక్తి,, ఒక అర్హత కావాలి…మరి ఇది మన గురూజీ త్రివిక్రమ్ గారికి ఉంది అంటారా ?
సినిమా అనే మాధ్యమం ద్వారా….పాతిక రూపాయల నుండి నూట యాభై రూపాయలు టిక్కెట్టు పెట్టి సినిమా చూసేవాడికి కేవలం ఒక సినిమా చూపించడమే కాదు…ఇంకేదో చెప్పాలి అనుకుంటారు. అందుకే అయన సినిమాల్లో పాత్రలు, ఆ పాత్రలు మాట్లాడే సంబాషణలు, సినిమా వరకే పరిమితం కాకుండా, మన నిజ జీవితానికి దగ్గరగా రాస్తుంటారు. మంచి-చెడు, ధనిక- పేద, కష్టం-సుఖం, మనుషులు-మర్యాదలు , ఇలా ఎన్నో జీవిత సత్యాలను మనం చూసే రెండున్నర గంటల సినిమాలో చూపించి..మనల్ని మెప్పిస్తాడు.
అల అని సినిమా వరకే కాదు…సినిమా ఆడియో, ప్రీ-రిలీజ్ ఫంక్షన్లలో కూడా ఈయన మాటలు..మంత్రాలలా పని చేస్తాయి. ఎప్పుడైనా కొంచెం దిగులుగా ఉంటే యూట్యూబ్ లో గురూజీ మాటలను వింటే..వెయ్యి ఏనుగుల బలం వచ్చినట్టు ఉంటుంది. ఇందుకే కాబోలు జనాలు త్రివిక్రమ్ శ్రీనివాస్ ని ….గురూజీ అని అంటుంటారు.
గురూజీ అంటే సినిమాల్లో వచ్చే…పంచ్, ప్రాస డైలాగులు మాత్రమే కాదు, సినిమాను దాటి..! ఆయన కొన్ని వేదికల మీద మాట్లాడిన మాటలు వింటే…శరీరం లో కొత్త రక్తం ఎదో ప్రవహిస్తునట్టు ఉంటుంది.
ఇలా మన గురూజీ గారు కొన్ని వేదికల మీద మాట్లాడిన మాటల్లో నుండి కొన్ని….
1.
2.
3.
4.
5.
6.
7.
8.