Home People 15 Dialogues Penned By Abburi Ravi Are Proof That He Is One...

15 Dialogues Penned By Abburi Ravi Are Proof That He Is One of The Best Dialogue Writer in TFI

0

Mana telugu movies lo fights and songs taruvatha audience expect chesedhi dialogues. Yes..mana hero garu villain ni kumme mundu oka dialogue kummina taruvatha oka dialogue. Hero-heroine madhya love scenes proposals, comedians vese punch lu ila dialogues anevi mana movies major role ani cheppali.

Aithe mana mana tollywood lo kondaru directors vari movies ki vare dialogues rasukunte…Inka kondaru emo dialogue writers like Sai Madhav Burra, Paruchuri, Brothers, B.V.S Ravi ila kondaru noted dialogue writers tho dialogues rayinchukuntaru. Villu kakunda…mana TFI lo inko dialogue writer unnaru.

Panjaa, Bommarillu, Kick and recent ga Goodachari, Evaru movies ki dialogues tho patu story kuda rasina writer Abburi Ravi garu. Iyana chala movies ki story and dialogues rasaru but still ekkuva limelight loki raledu. Abburi Ravi garu rasina konni movies and aa movies lo best dialogues okasari chuseddam.

Panjaa – Abburi Ravi Dialogues

1. లాభం ఆశించి చేస్తే వ్యాపారం అంటారు ….
పుణ్యం ఆశించి చేస్తే దానం అంటారు..
కానీ ఏమి ఆశించకుండా చేస్తేనే సాయం అంటారు !

1 Panja

2. సాయం పొందిన వాడు కృతజ్ఞత చూపించకపోవడం ఎంత తప్పో…
సాయం చేసిన వాడు కృతజ్ఞత కోరుకోవడము కూడా అంతే తప్పు…..!

3. చావుకి బయపడి వెళ్లట్లేదు చోటు..!
చంపటం ఇష్టం లేక వెళ్తున్నాను..!!

Mr Perfect – Abburi Ravi Dialogues

4. గెలవాలంటే లొంగాలి…వొంగాలి…అంటే నేను నమ్మను
ముందు మనలో మేటర్ ఉండాలి

5. ఆటలో గెలవడం ముఖ్యం కాదురా…
ఆటని ఎంజాయ్ చేయడం ముఖ్యం …

6. తాజ్మహల్ అంటే నాకు చాలా ఇష్టం అమ్మ
కానీ నీ ఇల్లేందుకు అలా కట్టుకో లేదంటే
దానికి నా దగ్గర సమాధానం లేదు……..!

Bommarillu – Abburi Ravi Dialogues

7. వీలైతే నాలుగు మాటలు కుదిరితే కప్పు కాఫీ

8. ఇప్పటికి నా చేతు మీ చేతుల్లోనే ఉంది నాన్న…..!

Kick – Abburi Ravi Dialogues

9. లక్ష రూపాయాల జీతం ఇస్తారు కదా అని డబ్బా కంప్యూటర్
మీద టిక్కు టిక్కుఅని పని చేయడం నా వళ్ళ కాదు .

Yevadu – Abburi Movie Dialogues

10. యుద్ధం గెలవాలంటే యుద్ధం చేయాల్సిందే… !
దీనమ్మ జీవితం బ్రతికితే ఆశలు… పోతే ప్రాణాలు…!

11. నీలాగే నన్ను అందరు మొగుడు పోయాడు..మొగుడు పోయాడు అంటారు…
కానీ పోతు పోతు నాకో మగాడిని ఇచ్చి పోయాడు….!

Hyper – Abburi Movie Dialogues

12. రోజు మందు పొసే మీ అన్న మీదే అంత లవ్ ఉంటె …
ప్రాణం పోసిన మా నాన్న మీద నాకెంత ఉండాలి రా

13. Value of the Signature decides…Past. Present and Future of the Public

14. మా నాన్న హ్యాపీగా ఉంటేనే నేను హ్యాపీ ఉంటాను సర్…!
ఇది మాకు సంబదించిన మేటర్ వదిలేయండి…!

కానీ..నేను హ్యాపీ గ ఉంటేనే..
మీరు హ్యాపీగా ఉంటారు..ఇది మీకు సంబందించిన మేటర్ !

Evaru movie dialogues !

15. మన బాధలు కష్టాలు పక్కవాళ్ళకి ఎప్పుడు చిన్నవి గానే కనిపిస్తాయి..


Never depend on anybody .. Situation edaina kani first accept it .. then fight ..
Most important thing is never give up

Exit mobile version