Ram Miriyala’s ‘అలయ్-బలాయ్’ – A Honest Take On Religious-Politics, Caste, Fanism Issues In Our Society

Maya…Maya…antu occhina oka private song lyrics ki and tune ki connect aipoyaru mana telugu yuvatha (abbailu). Ammailnanu nammi preminchi chivaraku vallu mosam chesthe ela untadhi ane feeling ni experience ni Ram Miriyala Maya song roopam lo connecting ga cheppe prayatnam chesthe daaniki mana youth antha connect aipoyaru. Cut chesthe Ram Miriyala voice ki mana vallau fan aipoyaru.

Ee Song oka game changer for Ram Miriyala and aa taruvatha ithani paadina Cheyi Cheyi Kalapaku Ra song on Covid awareness, Chitti, Seheri, Bheemla Nayak songs tho popular singer aipoyaru. Movies ki songs paaduthu singer ga and music composer ga busy unna Ram Miriyala private songs tho mana audience ni educate cheyadaniki, awareness create cheyadaniki oka adugu mundhe untaru.

Ila recent ga present society lo unna religion, caste, fanism ane issues ni address chesthu vatiki ela full stop pettali anedi manam regular ga follow ayye ‘Alai-Balai’ ane gesture tho…aa word ni tisukoni అలయ్-బలాయ్ song okati paadi release chesaru.

This song is going viral for all the right reasons…meeru ee song vinesi…lyrics check cheyandi….

Ram Miriyala Alai-Balai Song:

Ram Miriyala Alai-Balai Song Lyrics:

నీ పేరేదైతే ఏంది అలయ్
పేరెన్కా తోకెడైతే ఏంది బలాయ్
నీ భాషెదైతే ఏంది అలయ్
దాని యాస ఏదైతే ఏంది బలాయ్

అరేయ్ మతమేదైతే ఏంది
గతమెదైతే ఏంది
అతుకుల బొంతల కింద
బతుకులు తెల్లారుతుంటే

హే అలయ్ బలాయ్ అలయ్ బలాయ్
ఓహో అలయ్ బలాయ్… అలయ్ బలాయ్..

నీ లీడర్ యెవరైతేందిరా అలయ్
వారి జాతి ఏదైతే ఏందిర బలాయ్
నీ జెండా రంగు ఏదైతే అలయ్
వాళ్ళు రెచ్చగొడితే ఉరికేది ఏంది బలాయ్

వారి మోచేతి సార దాగీ
కోడి పుంజుల వోలే కొట్టుకుని
సచ్చుడేంది చల్…….

హే అలయ్ బలాయ్ అలయ్ బలాయ్
ఓహో అలయ్… బలాయ్… అలయ్… బలాయ్..

నీ హీరో ఎవరైతేందిరా అలయ్
వారు యే స్టార్ ఐతే ఎందిర బలాయ్
వారు తొడగొడితే ఈల వేయి అలయ్
సారు మేడ ముడితే గోల సెయ్యి బలాయ్

అంతే గానీ తమ్ముడు
అలై బలై జేసుకుంట
స్టార్లు దావత్ లో ఉంటే

అలై బలై జేసుకుంట
స్టార్లు దావత్ లో ఉంటే
అభిమానం మత్తులోన
ఏందిరా నీ లడాయి

హే అలయ్ బలాయ్ అలయ్ బలాయ్
ఓహో అలయ్ బలాయ్… అలయ్ బలాయ్..

హే మాతా పెద్దల తీరూ జూడు అలయ్
వారు పర మాతఃమును పడనీయరు బలాయ్
అరేయ్ కులపోల్ల జోరు జూడు అలయ్
వాడు కులమే మన బలమంతడు బలాయ్

తమ్ముడు కులము మతమొదిలి రారా
యేహే కులము మతమొదిలి రారా
మనసారా అలుముకుందం

హే అలయ్ బలాయ్ అలయ్ బలాయ్
ఓహో అలయ్ బలాయ్… అలయ్ బలాయ్..

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,650,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR