Home Entertainment ఇప్పుడు ఇంటర్నెట్లో మీమ్స్ ఎలాగో…అప్పట్లో మన ‘బాపుగారి కార్టూన్స్’అలాగా !

ఇప్పుడు ఇంటర్నెట్లో మీమ్స్ ఎలాగో…అప్పట్లో మన ‘బాపుగారి కార్టూన్స్’అలాగా !

0

ఇప్పుడు అంటే ఇంస్టాగ్రామ్, ఫేస్బుక్ మరియు ట్విట్టర్ల యుగం వచ్చాక అందరు మీమ్స్ చూస్తూ నవ్వుకుంటున్నారు. కానీ ఒకప్పుడు అంటే… మా చిన్నతనంలో చూడటానికి దూరదర్శన్ ఛానల్, ప్రతి శుక్రవారం వచ్చే చిత్రలహరి, మరియు స్వాతి మ్యాగజిన్ లు. అవును మరి అప్పట్లో వారానికి ఒక సినిమా, అదే పెద్ద వినోదం.

ఇవి కాకుండా స్వాతి, ఈనాడు పేపర్స్ లో వచ్చే న్యూస్, అందులో అక్కడ అక్కడ వచ్చే కొన్ని కార్టూన్ జోక్స్. అప్పట్లో కొన్ని పత్రికలలో బాపు గారి కార్టూన్స్ మరియు జోక్స్ కోసమే కొందరు పేపర్ కొనేవారు. బాపు గారి చమత్కారం, సెటైరికల్ కార్టూన్స్ చూస్తే అప్పట్లో పక్కున నవ్వొచ్చేది.

భార్య-భర్తలు, స్నేహితులు, తాత-మనవడు, పురుషులు-స్త్రీలు ఇలా సమాజంలో ఉన్న అన్ని ఏజ్ గ్రూప్స్ మీద అప్పుడు ఉన్న పరిస్థితులని బాపు గారు తనకు తెలిసిన కార్టూన్ ఆర్ట్స్ కి కొంచెం సెటైర్ యాడ్ చేసి వేసే కార్టూన్స్ అప్పుడే కాదు ఇప్పుడు చూసిన భలే అనిపిస్తాయి.

మరి మనమంతా మర్చిపోయిన బాపు గారి కార్టూన్స్ మరియు జోకులను ఓ సారి చూసి మళ్ళీ నవ్వుకుందాం పదండి….

1.

Bapu Cartoons And Jokes

2.

3.

4.

5.

6.

7. 

8.

9.

10.

11.

12.

13.

14. 

15.

 

Exit mobile version