These Comments Under Pinni 2 Telugu Song On Youtube Is Full Of Nostalgia For 90’s Kids

కృష్ణమ్మ కు గోదారికి తోడెవరమ్మా…
మమతల మందాకిని మగువేనమ్మా.
ఆ నదులన్నీ కొండా కోనలులు దాటాలి..
ఆడది కూడా కన్నీలెన్నో దాచాలి….

Ee lyrics chadavadam kakunda meelo entha mandi song ni padesaru. Appatlo Gemini TV lo vacche Pinni serial title song idi. School…tuition nundi vacchaka TV la mundhu kurchoni Gemini lo Pinni serial kosam wait chesi seria start avvagane avvagane vacche ee song ni manam kuda padevallamu.

Catchy tune and lyrics unde ee song ippatiki inni years taruvatha kuda mana andariki kuda notiki vastundi adi ante aa aa song and serial ki unna craze lantidi. Andhuke still some years taruvatha Gemini vallu ee serial ki sequel plan chesi already song kuda release chesaru.

Ika Youtube lo vacchina Pinni 2 telugu title song vini mana 90’s kids ki malli aa nostalgia antha trip avtundi. Mari ee song meeru inka chusara leda if not watch it here and go through the comments under this song.

కృష్ణమ్మ కు గోదారికి తోడెవరమ్మా…
మమతల మందాకిని మగువేనమ్మా.
ఆ నదులన్నీ కొండా కోనలులు దాటాలి..
ఆడది కూడా కన్నీలెన్నో దాచాలి.
కుడి ఎడమలలో ఒడ్డుల ఒడిలో నదులకు నడకలు సాగాలి…
తనువును మనసును త్యాగం చేస్తూ, పడతులు పయనం చేయాలి. (కృష్ణమ్మ కు)
కడలిని చేరిన నదికి విశ్రాంతి. తరుణికి మాత్రం తీరని భ్రాంతి.
పచ్చని పైరుకు నది ఆధారం.బ్రతుకున వెలుగుకు ఆడది మూలం.
గంగ పొంగి పొరలిందా…ప్రళయ తాండవం కాదా…
సీత గీత దాటిందా..యుద్ధకాండ మొదలేగా…
ఆ నది ఆడది శక్తి స్వరూపాలే…

Comments under the song:

1.

1. Pinni 2 Telugu Song2.
2. Pinni 2 Telugu Song

3.3. Pinni 2 Telugu Song

4.4. Pinni 2 Telugu Song

5.5. Pinni 2 Telugu Song

6.6. Pinni 2 Telugu Song7.7. Pinni 2 Telugu Song

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,650,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR