Patha Hero lanu, Heroine lanu, anchor lanu, social media celebrity lanu, ilaa vaallanu veellanu ani yevarevarino manam BiggBoss lo choosaam, choosthunnam, choosthaam koodaa… Ayithe nenu yemantaanante kaasepu sardhaaga mana heros biggboss lo unte yenti, adhi koodaa exact gaa vaallu biggboss ki gaani, contestants ki gaani, host ki gaani dialogues tho answer chesthe yenti… Naaku thelisi idhi sagam chettha oohe… Ayinaa parledhu, sardhaaga aa heroes yevaro, aa dialogues yento soosesukundhaam…
Note: NTR.Jr, Nani, Nagarjuna… Ee mugguriki ee list lo sthaanam kalipinchadam ledhu… Yendhu anedhi meeku koodaa thelusu…
1.Ram Charan
(With changes)
RC: నా శత్రువు ఎవరో తెలిస్తే నా Capacity ఏంటో తెలుస్తుంది,
నా స్నేహితుడు ఎవరో తెలిస్తే నా Character ఏంటో తెలుస్తుంది.
2.Allu Arjun
AA: ఆయ్.. గమ్మునుండవోయ్; నేను తెలుగు భాష లెక్క, ఆడా ఉంటా… ఈడా ఉంటా…
3.Raviteja
Mass: ప్రపంచంలో ప్రతీ ఒక్కడు స్వార్థపరుడే… ఇది ఎవరితోనైనా చెప్తే ఏ నా కొడుకు ఒప్పుకోడు…
4.Venkatesh
VV: చూడు… నేను ఇలానే ఉంటాను, నాలానే ఉంటాను, తప్పేంటి..!
5.Balakrishna
NBK: Flute జింక ముందు ఊదు, సింహం ముందు కాదు…
6.Chiranjeevi
Chiru: ఏది ఒకసారి Face Right Turing ఇచ్చుకో… Left పగిలిపోద్ది…
7.Prabhas
Darling: వీలైతే ప్రేమిద్దాం Dude, పోయేదేముంది, మహా అయితే తిరిగి ప్రేమిస్తారు…
8.Ram
RAPO: నాతో కిరికిరి అంటే పోచమ్మ గుడిముంగట పొట్టెల్ని కట్టేసినట్టే…
9.Mahesh Babu
MB: అన్నయ్య, ఈ తొక్కలో meeting లు ఏంటో నాకు అర్థం కావట్లేదు…
10.Pawan Kalyan
JSPK: గెలవడానికి వచ్చిన ప్రతీ వాడు రాజు అయిపోలెడప్పా… గెలిచినోడే రాజు అవుతాడు…
11.Dhanush (Guest Appearance)
Dhanush: నా పేరు రఘువరన్. నేను ఇక్కడ Very Important పనిలేనోడిని…
Biggboss tho paatu,
Jai Jawan – Jai Kisan