వ్యాక్సింగ్ వల్ల వచ్చే ఎలెర్జీస్ తగ్గాలంటే ఇలా చేయండి

అందానికి నిదర్శనం ఆడవారని చెప్పవచ్చు. ఎంత అందంగా ఉన్న ఇంకా మెరుగులు దిద్దుతారు. అంధం పెరగటానికి ఎన్నో రకాలుగా ప్రయత్నిస్తారు. అటువంటిదే వ్యాక్సింగ్. ఆడవారి వొంటి మీద వెంట్రుకలు అందవికారంగా కనిపిస్తాయి. అందుకే కొంతమంది మహిళలు తరచుగా వ్యాక్సింగ్ చేయించుకుంటారు.  ముఖ్యంగా ఇలా వెంట్రుకలు తొలగించడానికి కొన్ని సెంటర్లు వచ్చాయి, పలు లోషన్లు క్రీములు రాసి ఇలా వ్యాక్సింగ్ చేస్తున్నారు చాలా మంది.

వ్యాక్సింగ్వ్యాక్సింగ్ తో కొన్ని ఇబ్బందులు కూడా ఉన్నాయి. చాలా మంది అమ్మాయిలకు వ్యాక్సింగ్ తర్వాత కాళ్లు, చేతులకు దురదలు వస్తున్నాయి. ఇవి ఎర్రటి పొక్కులుగా కూడా మారుతున్నాయి, ఇలా దద్దుర్లు వస్తే ఎలాంటి జెల్స్ రాయద్దు, అంతేకాదు దీని వల్ల కొత్త సమస్యలు వస్తాయి.  దురదల దగ్గర సబ్బు అస్సలు పెట్టకూడదు.  వ్యాక్సింగ్ తర్వాత… అలోవెరా వాడండి. ఇది ఎంత మంచిదంటే… మీకు దురదలు, అలెర్జీలు రాకుండా చేస్తుంది. అలోవెరా గుజ్జు రాసినప్పుడు దురద మంట రాకుండా ఎర్రటి దద్దుర్లు కూడా రాకుండా చేస్తుంది

వ్యాక్సింగ్నిమ్మరసం, కొబ్బరి నూనె టీ ట్రీ ఆయిల్ వంటివి కూడా వ్యాక్సింగ్ తర్వాత అప్లై చేసుకోవచ్చు. లేదా కొబ్బరినూనె అయినా అప్లై చేసుకోవచ్చు.  వెంటనే రిలీఫ్ కావాలంటే… ఐస్ తోపాటు  అలో వెరా, దోసకాయ గుజ్జును కూడా రాసుకోవచ్చు. దురదలు వస్తే వెంటనే సబ్బుతో కడుక్కుంటారు ఇలా చేయకూడదు అంటున్నారు నిపుణులు.

వ్యాక్సింగ్క్రీమ్స్ , లోషన్స్ వాడేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి. మన చర్మ తత్వానికి సూట్ అయ్యే క్రీమ్స్ మాత్రమే వాడాలి. కెమికల్ పదార్థాల స్థానంలో నేచురల్ కాస్మొటిక్స్ వాడటం మంచిది.

 

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,660,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR