స్వామిని ఏ దిక్కున ఉంచి పూజిస్తే ఏం ఫలితం వస్తుందో తెలుసా ?

0
405

హనుమాన్‌ ఆ నామమే చాలు సకల భయాలను పోగొడుతుంది. ఆయన పేరు చెపితే చాలు సకల పాపాలు, భయాలు, రోగాలు పోతాయని భక్తుల విశ్వాసం. స్వామిని పరమ భక్తితో ఆరాధిస్తే చాలు అన్ని శుభాలే. అయితే ఆ స్వామి చిత్రపటాన్ని ఉంచి సాక్షాత్తు స్వామిగా భావించి ఆరాధించాలి. అయితే స్వామిని ఏ దిక్కున ఉంచి పూజిస్తే ఏం ఫలితమో తెలుసుకుందాం…

Hanumanతూర్పుముఖముగా హనుమంతుడు: పాపాలను హరించి, చిత్త సుధ్ధిని కలుగచేస్తాడు.

దక్షిణముఖంగా కరాళ ఉగ్ర నరసింహ స్వామి: శతృభయాన్ని పోగొట్టి, విజయాన్ని కలుగజేస్తాడు.

ఉగ్ర నరసింహ స్వాపడమర ముఖంగా మహావీరగరుడ స్వామి, దుష్ట ప్రభావలను పోగొట్టీ, శరీరానికి కలిగే విష ప్రభావలనుండి రక్షిస్తాడు.

ఉత్తరముఖముగా లక్ష్మీవరాహమూర్తి గ్రహ చెడు ప్రభావాలను తప్పించి, అష్టైశ్వర్యాలు కలుగజేస్తాడు.

లక్ష్మీవరాహమూర్తిఊర్ధ్వంగా ఉండే హయగ్రీవస్వామి జ్ఞానాన్ని, జయాన్ని, మంచి జీవనసహచరిని, సంతానాన్ని ప్రసాదిస్తాడు.

హయగ్రీవస్వామిమీకు ఏ రకమైన కోరికలు, అవసరాలు ఉన్నాయో వాటికి అనుగుణంగా స్వామిని ఉంచి ఆరాధించండి. సత్పలితాలు పొందండి.

 

SHARE