తల్లి కడుపులో బిడ్డ ఎలాంటి కలలు కంటుందో తెలుసా?

సాధారణంగా తల్లి కడుపులో బిడ్డ తొమ్మిది నెలలు ఉంటుంది అని మనకు తెలుసు. ఆ తొమ్మిది నెలలు కడుపులోనే ఆక్సిజన్, అక్కడే నిద్ర. తల్లి తీసుకునే ఆహరం తోనే ఎదుగుతూ… 9నెలలు గర్భంలో భద్రంగా ఉంటుంది. అంతేకాదు ఆ సమయంలో బిడ్డ నుంచి కొన్ని స్పందనలు, ప్రతిస్పందనలు ఉంటాయి. అందులో కొన్ని నవ్వు తెప్పిస్తాయి, మరికొన్ని భయాన్ని కలిగిస్తాయి. మరి ఆ వింతలేంటో ఒక్కసారి చూద్దాం.

mother's womb

ప్రెగ్నన్సీలో మూడు నెలలు దాటాక లోపల ఉన్న బిడ్డ కలలు కూడా కంటుందని మీకు తెలుసా? వినడానికి వింతగా అనిపించవచ్చు కాని ఇదే నిజం. తల్లి కడుపులో కలలు కనే ఎబిలిటి పిల్లలకి ఉంటుంది. కాని ఈ ప్రపంచాన్ని చూడని పిల్లలు ఏం కలలు కంటారు అనేది ఇప్పటివరకు శాస్త్రవేత్తలకి అంతుచిక్కట్లేదు.

mother's wombపెద్ద పెద్ద శబ్దాలు, ఎవరైనా గట్టిగా అరవడం, సినిమా థియేటర్లో సౌండ్స్, ఇలాంటి శబ్దాలు విన్నప్పుడు కూడా లోపల బిడ్డ భయపడుతుంది. కాసేపు ఏం జరిగిందో, తల్లి శరీరం ఎందుకు కంపించినట్టు అయ్యిందో బిడ్డకు అర్థం కాదు.

mother's wombకడుపులో బిడ్డ తల్లి ద్వారానే ఆక్సిజన్ కూడా తీసుకుంటుంది. కాబట్టి తల్లి మంచి గాలి పీల్చుకోవాలి. సిగరేట్ వాసన వచ్చిన బిడ్డ ఇబ్బందిపడుతుంది. నిద్ర వలనో, బోర్ కొట్టడం వలనో కాని, బిడ్డ ఆవలింత కూడా తీసుకుంటుంది అంట. అలా వచ్చినప్పుడు తల్లికి కూడా తెలుస్తుందట.

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,460,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR