Home Unknown facts గ్రహాల స్థానాల ఆధారంగా సంపద పెరుగుతుందా లేదా తగ్గుతుందా

గ్రహాల స్థానాల ఆధారంగా సంపద పెరుగుతుందా లేదా తగ్గుతుందా

0

భారత సనాతన సంప్రదాయంలో జ్యోతిషశాస్త్రానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. గ్రహాల స్థానాలు, మార్పులు ఆధారంగా వ్యక్తుల భవిష్యత్తును అంచనా వేస్తారు మన పండితులు. టెక్నాలజీ ఇంత అభివృద్ధి చెందక ముందే మన పూర్వికులు గ్రహాల గమణాన్ని బేరుజు వేశారు. జ్యోతిషశాస్త్రం ప్రకారం జాతకంలో 12 భావాలు లేదా వ్యక్తీకరణలు ఉన్నాయి. ఈ వ్యక్తికరణల్లో ఉన్న 9 గ్రహాలు వేర్వేరు యోగాలను సృష్టిస్తాయి. అంతేకాకుండా గ్రహాల స్థానాల ఆధారంగా సంపద పెరుగుతుందా లేదా తగ్గుతుందా అనే విషయాలను అంచనా వేయొచ్చు.

అయితే మన విశ్వంలోని అన్ని గ్రహాలు నక్షత్రాలు కూడా గుండ్రంగా ఉంటాయి కానీ క్యూబ్ షేప్ లో గాని పిరమిడ్ షేప్ లో గాని లేదా మరే ఇరత ఆకారాలలో ఉండకపోవడానికి కారణం ఏంటో చాలామందికి తెతెలియదు. ఆ రహస్యమేంటో ఇప్పుడు తెలుసుకుందాం. గ్రహాలు గుండ్రంగానే ఉండడానికి కారణం గ్రావిటీ. ఆ గ్రహాలకు ఉండే ఆకర్షణ శక్తి అన్ని వైపుల నుండి కూడా సమానంగా లోపలి లాక్కుంటూ ఉంటుంది. ఇలా అన్ని వైపులా నుండి సమానంగా ఆకర్షణ శక్తి ప్రయోగించబడడంతో వాటికి గుండ్రంటి ఆకారం అనేది వస్తుంది.

అందుకే గ్రహం మధ్యభాగం నుండి ఉపరితలం లోని ఏ ప్రదేశాన్ని తీసుకున్నా సమన దూరం ఉంటుంది. కారణం ఆకర్షణ శక్తి అన్ని వైపులకు సమానంగా ప్రయోగించబడుతుంది. ఉదాహారణకు అదే క్యూబ్ షేప్ లో ఉందనుకుందాం. అప్పుడు సెంటర్ నుండి సైడ్స్ కన్నా కార్నర్స్ ఎక్కువ దూరంగా ఉంటాయి. గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది అన్ని వైపులకు సమానంగా ఉన్నప్పుడు ఈ విధంగా ఒక ప్రదేశం దూరంగా ఒక ప్రదేశం దగ్గరగా ఉండడం అనేది సాధ్యం కాదు.

మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే గ్రహాలన్నీ కూడా పూర్తిగా గుండ్రంగా ఉండవు. మధ్యభాగంలో కొద్దిగా సాగి ఉంటాయి. దానికి కారణం కొన్నిగ్రహాలు అత్యంత వేగంగా వాటి చుట్టూ అవి తిరుగుతూ ఉండడంవల్ల అపకేంద్ర బలం కారణంగా అక్షరేఖ దగ్గర కొద్దిగా బయటకు సాగి ఉంటుంది. దీనినే ఈక్వటోరియల్ బల్జ్ అని అంటారు. ఉదాహరణకి మన భూమి కూడా అత్యంత వేగంగా తన చుట్టూ తానూ తిరుగుతూ ఉండడం వలన అపకేంద్ర బలం కారణంగా మన భూమికి 42.72 కిలోమీటర్ల ఈక్వటోరియల్ బల్జ్ ఉంది.

 

Exit mobile version