What If Foods And Vegetables Explain Their Importance & Pain Through Filmy Dialogues

Manam tine food ki noru unte….avi manatho matladithe ? Aa matladedi kuda film dialogues aithe ela untadhi…? anedi once chuseddam padandi.

1. Kakarakaya – Business man

నన్ను తింటే అదోలా (అంటే చేదుగా) ఉంటది అని..
వాళ్ళు వీళ్ళు చెప్పటమే కానీ నాకు కూడా తెలియదు

Kakarakaya2. Chicken – Teenmar

లెగ్ పీస్ లేని బిర్యానీ
చికెన్ stuff లేని సిట్టింగ్
Chicken leni ఫంక్షన్స్
ఇలా నేను(చికెన్) లేని మీ లైఫ్ అనవసరం

Chicken3. Cabbage – Mirchi

వీలైతే నన్ను తినేయండి డ్యూడ్
పోయేదేముంది..మహా అయితే తిరిగి ఆరోగ్యం వస్తుంది !

Cabbage4. Paneer – Mr Perfect

తినడానికి చికెన్ ఉండాలి…మటన్ ఉండాలంటే…
నేను నమ్మను ముందు మనలో మేటర్ ఉండాలి !

Paneer5. Brinjal – Yevadu

నన్ను తినాలంటే…మసాలా పెట్టి గుత్తి వంకాయ వండాల్సిందే !
దీనమ్మ తింటే అబ్బలు…లేదంటే ఆహాలు…ఓహోలు

Brinjal6. Eggs – AVPL

ఎగ్స్ అంటే రుచికి…ఆరోగ్యానికి…కేరాఫ్ అడ్రెస్
అందుకే మా ఎగ్స్ అంటే ఎవ్వరు తగ్గారు…తగ్గనివ్వము

Eggs7. Mutton – Mr. perfect

నేనంటే (మటన్) అందరికి ఇష్టమే
కానీ నన్ను ఎందుకు చికెన్ అంత ఇష్టంగా తినరు అంటే
నా దగ్గర సమాధానం లేదు

Mr. perfect8. Biryani – Saaho

రోజు అన్నం పప్పు ఎవడైన తింటాడు…
కానీ రోజు బిర్యానీ తినేవాడికే ఓ రేంజ్ ఉంటది

Biryani9. Veg Curries – Janatha Garage

మీరు అడ్డగోలుగా చికెన్…మటన్ ఎంత తిన్న
మేము (వెజ్ కర్రీస్) ఇలాగె నిలబడగలమ

Veg Curries

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,650,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR