Here Are 16 Poems of Gurajada Apparao, Remember Them ?

Gurajada Venkata Apparao… a legendary poet in Telugu,Well known for Eminent lines in his writings. Gurajada Apparao was born in Rayavaram village, near Yelamanchili, Visakhapatnam district to Venkata Rama Dasu and Kausalyamma on September 21, 1862. Apparao holds the titles of Kavisekhara and Abyudaya Kavitha Pithamaha for his contribution to literature. He wrote no of poems &Books in Telugu. Kanyasulkam, one of the thought-provoking social drama about the deplorable condition of widows in traditional Brahmin families in the Andhra region of India during the 19th century. Let us check some of the golden lines he contributed to Telugu literature.


  1. “దేశమును ప్రేమించుమన్నా….మంచి అన్నది పెంచుమన్నా…

సొంతలాభం కొంత మానుకొని… పొరుగు వారికి తోడుపడవోయ్…

దేశమంటే మట్టి కాదోయ్ దేశ మంటే మనుషులోయ్”.


  1. “ఇతరుల మార్గదర్సకత్వం లేకుండా తన అవగాహనను

ఉపయోగించుకోలేని అసమర్ధతే వయో అపరిపక్వత”.


  1. “మతమునెన్నడు మరవనీకుము మంచిగతమేనని

భ్రమించనీయుము  జ్ఞానమొక్కటి కలియనీకుము”.


  1. “అన్నదమ్ముల వలెను జాతులు మతములన్ని మెలగవలె నోయి

మతం వేరైతేను యేమోయి  మనసు వొకటై మనుషులుంటే

జాతియన్నది లేచి పెరిగే లోకమున రాణించు నోయి”.


  1. “ఏ దేశ మేగినా ఎందుకాలిడినా ఏ పీఠమెక్కినా ఎవ్వరేమనినా

పొగడరా నీ తల్లి భూమి భారతిని నిలుపరా నీ జాతి నిండు గౌరవమును.

ఏ పూర్వ పుణ్యమో ఏ యోగ బలమో జనియించిన వాడ నీ స్వర్గ ఖండమున

ఏ మంచి పూవులను ప్రేమించినావో నిను మోసే నీ తల్లి కనక గర్భమున

లేదురా ఇటువంటి భూదేవి యందు  లేదురా మనపాటి పోరులింకెందు

సూర్యుని వెలుతురుల్ సోకనందాక  ఊడల ఝండాలు ఆడునందాక..

అందాకగల ఈ అనంత భూతల్లిని  మన భూమి వంటి చల్లని తల్లి లేదు

పాడరా నీ తల్లి బాలగీతము  పాడరా నీ వీర భావగీతములు”.


  1. “వ్యక్తులు సంపద పోగుచేసుకునే కార్యక్రమం ముమ్మరం కావటమూ,

దానికి రక్షణ కోసం జాతి సంపద అన్న భావం పెంపొందించటమూ

ఇంచు మించు ఒకేకాలం లో జరగడం యాదృచ్చికం కాదు”.


  1. “తనకు తాను విధించుకున్న వయో అపరిపక్వత (సంరక్షకత్వం)

నుంచి బయటపడటమే జ్ఞానోదయం”.


  1. “అందం తొందరగా కంటికి పాత పడిపోతుంది.

సౌశీల్యానికి  మాత్రమే ఎప్పుడూ నశించని  ఆకర్షణ “.


  1. కపటం వంచన క్రౌర్యం నెత్తురు

ధన  వృక్షానికి  ఆహారం అధికారానికి  ఆధారం.


  1. మతములన్నియు మాసిపోవును

జ్ఞానమొక్కటి  నిలిచి  వెలుగును

అంత  స్వర్గ  సుఖంబులన్నవి

ఎవనికి  విలసిల్లున్.


  1. మంచి చెడ్డలు మనుజులందున

ఎంచి చూడగా  రెండే  కులములు

మంచి  యన్నది  మాల  యైతే

మాల  నేనవుడున్


  1. మాలిన దేహుల మలాలనుచునా

మాలిన  చిత్తుల  కధిక  కులముల

నేలవొసంగిన  వర్ణ  ధర్మమా

ధర్మ  ధర్మంబే.


  1. ఆకులందున అణిగిమణిగి

కవిత  కోయిల పలుక  వలెనోయ్

కలుకులను  విని  దేసందాభి

మానముములు  మొలకెత్తవలెనోయ్.


  1. దేశమనియెడి దొడ్డ వృక్షము

ప్రేమలను  పూలెత్త  వలెనోయ్

నరులు  చెమటను  తడిసి  మూలం

దానం  పంటలు  పడవలెనోయ్.


  1. చెట్టా పట్టాలు లేచుకుని

దేశస్తులంతా  నడవ  వలెనోయ్

అన్నదమ్ముల  వలెను  జాతులు

మతములన్ని  మేలుగవలెనోయ్


  1. పరుల కలిమికి పొర్లి ఏడ్చే

పాపికెక్కడ  సుఖం  కద్దోయ్

ఒకరిమెల్  తన   మేళ  నెంచే

నేర్పరికి మేల్ కొల్లలోయ్


These are all time Great poems of Gurajada garu has a lyric with universal appeal and highly relevant today in the context of the debate on nationalism, patriotism and sedition. Gurajada stood has a Telugu writer, pioneer of modern Telugu literature for ever and ever.

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,650,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR