రెడ్ రైస్ వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి ?

దక్షిణ భారతదేశంలో అన్నం తినేవారి సంఖ్యే ఎక్కువ. అన్నం తింటే బలం అని మన పెద్దలు చెబుతూ ఉంటారు. కొందరు అన్నం మూడు పుటలా తింటారు. ఇప్పుడు చాలా మందకి షుగర్ బీపీ సమస్యలు వస్తున్నాయి. అందుకే అన్నం తినడం తగ్గించి చపాతి పుల్కాలతో పాటు సిరిధాన్యాలు తింటున్నారు. అయితే వైట్ రైస్ కంటే బ్రౌన్ రైస్, రెడ్ రైస్, బ్లాక్ రైస్ బెటర్ అని వైద్యులు చెబుతున్నారు.

health benefits of red riceమరి బ్రౌన్ రైస్, బ్లాక్ రైస్ గురించి విన్నాం కానీ ఈ రెడ్ రైస్ ఏంటి? దాని వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి అనేది తెలుసుకుందాం.. ఈ రెడ్ రైస్ కి రంగు చాలా ప్రత్యేకం. అందులో ఉండే ఒక ప్రత్యేకమైన యాంటీ ఆక్సిడెంట్ వలన ఆ కలర్ వస్తుంది. ఇది చూడటానికి రెడ్ ఉంటుంది వండిన తర్వాత పింక్ షేడ్ వస్తుంది. ఈ వెరైటీలో ఫైబర్, ఐరన్ పుష్కలం గా ఉంటాయి.

health benefits of red riceఈ రైస్ ఇన్ఫ్లమేషన్ ని రెడ్యూస్ చేస్తుందనీ, కొలెస్ట్రాల్ కంట్రోల్ అవుతుందనీ, బ్లడ్ ప్రెజర్ తగ్గుతుందనీ నమ్ముతారు. ఇక దీనిని రెండు పూటలా తీసుకున్నా షుగర్ రాదు. అయితే అతిగా కాకుండా మితంగా దీనిని తీసుకోవాలి. ఎందుకంటే ఇది అరగడానికి కాస్త సమయం తీసుకుంటుంది. అందుకే బరువు తగ్గాలి అంటే ఈ రైస్ వాడటం మంచిది.

 

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,750,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR