ఆవ నూనెను వంటలలో వాడడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

0
1654

ఇన్ఫెక్షన్ లకు గురి కాకుండా ఆవనూనెతో మర్దన చేసేవారు పాతరోజుల్లో మన పెద్దలు. దీనివల్ల ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి కానీ ఇది ధర ఎక్కువ అని వాడరు. ఉత్తరాది రాష్ట్రాల్లో వంటల్లో ఇది ఎక్కువగా వాడుతూ ఉంటారు. మరి దీని వలన కలిగే ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Health Benefits of Using Ava Oil In Dishes->వంటల్లో ఆవనూనె వాడితే జీర్ణశక్తి మెరుగుపడుతుంది. తొందరగా ఆకలి వేయదు.

->బీపీ షుగర్ కొలెస్ట్రాల్ ఇలాంటి సమస్యలు రాకుండా ఉంటాయి. ఇమ్యూనిటీ పెరుగుతుంది, అంతేకాదు చిన్న చిన్న జబ్బులు రాకుండా ఉంటాయి.

Health Benefits of Using Ava Oil In Dishes->తియామిన్, ఫొలేట్, నైసిన్ వంటి విటమిన్లు ఆవనూనెలో పుష్కలంగా ఉంటాయి. అధిక బరువుతో బాధపడే వారికి ఇది ఉపశమనం ఇస్తుంది.

Health Benefits of Using Ava Oil In Dishes->మస్టర్డ్ ఆయిల్ తో శరీరం మర్దనా చేస్తే కండరాలు బలంగా మారుతాయి. రక్త ప్రసరణ సజావుగా సాగుతుంది.

-> పెదాలకు ఆవనూనె రాసుకొని పడుకుంటే పెదాలు పగుళ్లు ఏర్పడవు. చర్మానికి ఈ నూనె రాసుకుంటే నిగారింపు వస్తుంది.