Home People Here Are Some Rare & Unseen Images & Belongings Of Uyyalawada Narasimha...

Here Are Some Rare & Unseen Images & Belongings Of Uyyalawada Narasimha Reddy

0

బ్రిటిష్ వారిని చీల్చి చెండాడిన తొలి తరం స్వతంత్ర సమరయోధుడు, కత్తి పట్టి తెల్లోడి తలల్ని తెగ నరికివేసిన సీమ సింహం, దాదాపుగా 80 గ్రామాల ప్రజలకు ఆరాధ్య దైవం, తనని నమ్మిన ప్రజల కోసం ప్రాణత్యాగం చేసిన ఒక గొప్ప పోరాట యోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, కర్నూలు జిల్లా, రూపనగుడి గ్రామంలో నరసింహారెడ్డి జన్మించారు. జానపద వీరగాధల ఆధారంగా ఆయన పెరిగింది మాత్రం ఉయ్యాలవాడ లో అని చెబుతారు. అయితే విజయనగర రాజుల కాలం నుండి పాలెగాండ్ల వ్యవస్థ అనేది ఉండేది. అంటే ఒక్కో పాలెగాడి అధీనంలో 70 కి పైగా గ్రామాలూ ఉండేవి.

70 మంది పాలెగాల్లో, మన ఉయ్యాలావాడ నరసింహ రెడ్డి ఒకరు మరియు అందరికి ఈయన పెద్ద పాలెగాడు. అయితే, బ్రిటిషువారి పాలనాలో టాక్స్, పంట ల సుంకం పెంచడంతో అందుకు అడ్డు పది బ్రిటిషర్స్ మీద ఉద్యమం మొదలు పెట్టాడు ‘ఉయ్యాలవాడ నరసింహ రెడ్డి’. ఈ క్రమంలో కొందరు బ్రిటిష్ ఆఫీసర్ లను చంపడం, అడవి ని నివాసంగా మార్చుకుని అక్కడ నుండి బ్రిటిష్ స్థావరాల…పై దాడులు చేస్తూ వచ్చాడు.

కానీ….ఉయ్యాలవాడ నరసింహ రెడ్డి పట్టించిన వారికీ 10,000 రూపాయల నజరానా ప్రకింటించారు బ్రిటిషర్స్. అయినా నరసింహ రెడ్డి జాడ తెలియక పోవడంతో, ఆడవాళ్ళని రేప్ చేయడం, పిల్లల్ని చంపడం లాంటివి స్టార్ట్ చేసారు. ఇవన్నీ ఆపడానికి వచ్చిన ‘నరసింహ రెడ్డి’ని యుద్ధ సమయం లో పట్టుకుని బందించి, తల నరికి దారుణంగా చంపేశారు బ్రిటిషర్స్.

మన తెలుగు గడ్డ మీద పుట్టి…స్వతంత్ర ఉద్యమానికి నాంది పలికిన రేనాటి సూర్యుడు మన ‘ఉయ్యాలవాడ నరసింహ రెడ్డి’ గారికి సంబందించిన కొన్ని వస్తువులు, అయన చిత్రపటాలు, అయన వదిన కత్తి తో లాంటివి కొన్ని కర్నూలు జిల్లా, రూపనగుడి గ్రామంలో ఉన్న అయన సొంత ఇంట్లో ఇంకా పదిలంగా ఉన్నాయి ….!

ఉయ్యాలావాడ నరసింహ రెడ్డికి సంబందించిన అరుదైన వస్తువులు మరియు అయన చిత్రపటాలు ఒకసారి చూసేద్దాం…

1. Uyyalawada Narasimha Reddy Real (Painting) Picture

Uyyalawada Narasimha Reddy Painting Picture2. Uyyalawada Narasimha Reddy Imaginary Painting

3. Uyyalawada Narasimha Reddy Sword which he used in war against Britishers

4. Uyyalawada Narasimha Reddy House in Rupanagudi

5. Book on Uyyalawada Narasimha Reddy

6. Uyyalawada Narasimha Reddy ‘Charitra Padyakavyam’

7. Papers belongs to Uyyalawada Narasimha Reddy

8. Papers belongs to Uyyalawada Narasimha Reddy

9. Papers belongs to Uyyalawada Narasimha Reddy

10. Papers belongs to Uyyalawada Narasimha Reddy

11. Papers belongs to Uyyalawada Narasimha Reddy

12. Uyyalawada Narasimha Reddy Painting Picture

13. Uyyalawada Narasimha Reddy Ornament

14. Uyyalawada Narasimha Reddy’s Statue at Koilkuntla

15. Uyyalawada Narasimha Reddy’s Statue at Koilkuntla

 

Exit mobile version