Home Unknown facts Illu kattukotaniki manchi time eppudu?

Illu kattukotaniki manchi time eppudu?

0

వాస్తు ప్రకారమే కాదు, మనం ఇల్లు ఏ నెలలో కట్టుకునే దానిని బట్టి ఫలితం ఆధారపడి ఉంటుందని వాస్తు శాస్త్రం హెచ్చరిస్తోంది. ఏ ఏ నెలలో ఎటువంటి ఫలితాలు ఉంటాయంటే…

చైత్ర మాసంలో .. ధన నష్టాన్ని ఇస్తుంది. 1 House Construction
వైశాఖ మాసంలో ఇల్లు కడితే అన్ని రకాల విజయాలు లభిస్తాయి.
జేష్ఠ మాసంలో.. కుటుంబ మరణాలకు కారణం అవుతుంది.
ఆషాఢమాసంలో .. పాడిపశువుల నష్టం వాటిల్లుతుంది.
శ్రావణమాసంలో … అనేకమందికి భోజనం పెట్టే శక్తి కలుగుతుంది.
భద్రపదమాసంలో .. ఇంట్లో రోగాలు వస్తాయి.
ఆశ్విజ మాసంలో… ఇంట్లో వారితో, పొరుగువారితో కలహాలు వస్తాయి.
కార్తీక మాసంలో ఇల్లు కట్టుకుంటే సంపదలు కలుగుతాయి.
మార్గశిర మాసంలో .. శత్రు భయాన్ని కలిగిస్తుంది.
పుష్యమాసంలో .. అగ్ని ప్రమాదాలు జరుగుతాయి.
మాఘమాసంలో ఇల్లు కడితే తరచూ శుభకార్యాలు జరుగుతాయి.
పాల్గుణ మాసంలో .. ఆభరణాలు అదృశ్యమవుతాయి.
అధిక మాసాలలో గృహ నిర్మాణం జరిగితే ఆ ఇంట్లో వారికీ అశుభాలు కలుగుతాయి.

Exit mobile version