Sada Siva To Peniviti: 16 Songs Briliantly Penned By Sri Ramajogayya Sastry Garu

“పుట్టుకతో నీ అడుగు ఒంటరిగా మొదలైనదిలే, బ్రతుకు అనే మార్గములో తన తోడెవరు నడవరులే
చీకటిలో నిశిరాతిరిలో నీ నీడ కూడా నిను వదులునులే నీవారు అనువరేవరూ లేరంటు నమ్మితే మంచిదిలే “

ఈ ఒక్కటి చాలు రామజోగయ్య శాస్త్రి గారు మనిషి జీవితాన్ని ఎంత బాగా అవిష్కరించాగలరో చెప్పటానికి. మనం ముద్దుగా ramjoo sastry అని పిలుచుకునే మన రామజోగయ్య శాస్త్రి గారు తన సాహిత్యం తో స్ఫూర్తిని రగల్చగలరు, సరదాని పంచగలరు.

ఖలేజా సినిమా లో  ‘సదా శివ’ నుండి అరవింద సామెత లో ‘పెనీవిటి’ పాటలో, రామజోగయ్య గారు రాసిన ‘నువుగన్న నలుసునయినా తలసి తలసి రారా పెనిమిటి’ అనే సాహిత్యం మనల్ని విన్న ప్రతిసారి వెంటాడుతునే ఉంటది. 

ఇవే  కాక, ఆయన కలం నుంచి ఎన్నో గొప్ప పాటలు జాలవారాయి. వాటి లోని కొన్నింటిని ఇప్పుడు చూద్దాం.

1.ఒకే ఒక్క జీవితం – Mr.నూకయ్య


2.ఇదేరా – ఎవడే సుబ్రమణ్యం


3. శ్రీమంతుడా – శ్రీమంతుడు


4. నీ చుర చుర చూపులే – పంజా


5. ప్రశ్నంటే – కార్తికేయ


6. చల్ చల్ చలో – S/o సత్యమూర్తి


7. ప్రణామం – జనతా గ్యారేజ్


8. జాగో – శ్రీమంతుడు


9. నీ చూపులే – ఎందుకంటే ప్రేమంట


10. లక్ అన్న మాట – రఘువరన్ బీటెక్


11. ఎందరో మహానుభావులు – భలే భలే మగాడివోయ్


12. సదా శివ సన్యాసి – ఖలేజా


13. వచ్చాడయ్యో సామి – భరత్ అనే నేను


14. సైనిక – నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా


15. మహానటి – మహానటి


16. పెనివిటి – అరవింద సమేత వీర రాఘవ

 

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,650,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR