ఉదయం టిఫిన్ కి బదులు ఫ్రూట్స్ తింటున్నారా ఎంత ప్రమాదమో తెలుసుకోండి!

ఆరోగ్యంగా ఉండాలంటే ఆహరం లో భాగంగా ఫ్రూప్ట్స్ కూడా తింటే మంచిది అని వైద్యులు చెబుతారు. బరువు తగ్గాలనుకునేవారు డైట్ ఫాలో అయ్యేవారు కూడా ఫ్రూప్ట్స్ ని ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. కొంతమందైతే రైస్ రొట్టెలు మానేసి పండ్లు తింటూ ఉంటారు. మరికొందరు ఉదయం పూట టిఫిన్ మానేసి పండ్లు అల్పాహారంగా తీసుకుంటారు

morning a health hazardఇలాంటి వారు కాస్త జాగ్రత్త అంటున్నారు వైద్యులు. ఉదయం టిఫిన్ మానేసి పండ్లు తీసుకుంటే ఆరోగ్యం తొందరగా దెబ్బతింటుందట. ఖాళీ కడుపుతో పండ్లు తినడం వలన కలిగే నష్టాలు చాలా ఉన్నాయి. ఉదయం బ్రేక్ ఫాస్ట్ గా అరటిపండు తీసుకుంటే కడుపులో అసౌకర్యంగా ఉంటుంది. సలాడ్ వల్ల గ్యాస్ ఫామ్ అవుతుంది.

morning a health hazardఇక ఉదయమే సిట్రిస్ ఉండే నారింజ, కివీ వంటి సిట్రల్ జాతి పండ్లను అసలు తీసుకోవద్దు. ఉదయం ఖాళీ కడుపుతో వీటిని తినడం వలన గ్యాస్ట్రిక్, గుండెల్లో మంట వంటి సమస్యలు వస్తుంటాయి. ఉదయం చపాతిలు, పూరిలు, జొన్న, రాగి లేదా సజ్జలతో చేసిన వాటిని తీసుకువడం మంచిది.

morning a health hazardఇక ఉడికించిన ముక్కలు లాంటివి తీసుకున్నా మంచిది.. పీచు పదార్దాలు ఉండే కూరలు తీసుకోవడం బెటర్. మొలకెత్తిన విత్తనాలు కూడా ఆరోగ్యానికి మేలు చేస్తాయి. అయితే ఏవి తీసుకున్నా ఉదయం టిఫిన్ మాత్రం కచ్చితంగా తినాలి. దాన్ని స్కిప్ చేసి ఎన్ని తిన్నా అది ఆరోగ్యానికి హాని కారకమే అంటున్నారు నిపుణులు.

 

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,650,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR