Home Entertainment List Of Telugu Songs That Depict The Human Relations Perfectly

List Of Telugu Songs That Depict The Human Relations Perfectly

0

Meeku title batte arthamayyi untundhi kadhaa… Manaki chuttuu yenno relations untaay… Ayithe aa relations ni highlight chesthuu songs unnaayaa ani naaku doubt vacchindhi… Vacchindhi le bodi doubt antaaraa, anukondammaa anukondi… Yevaremanukunnaa na doubt nenu clarify chesukovadaaniki different relationships meedha unnaa songs ni pattaa… Aa list nenu choosukoni na dhaggare pettukoni yem chesukonu, meeku koodaa choopisthe baaguntundhi ani anipinchindhi….. So aa list pattukochaa, choochukondi…….

1) Amma

Pedhave Palikina Matallona – Nani

మనలోని ప్రాణం అమ్మ మనదైన రూపం అమ్మ…
ఎనలేని జాలి గుణమే అమ్మ…
నడిపించే దీపం అమ్మ కరుణించే కోపం అమ్మ…
వరమిచ్చే తీపి శాపం అమ్మ…

2) Nanna

Nannaku Prematho – Nannaku Prematho

ఏ కష్టమెదురొచ్చినా.. కన్నీళ్లు ఎదిరించినా…
ఆనందం అనే ఉయ్యాలలో నను పెంచిన
నాన్నకు ప్రేమతో.. నాన్నకు ప్రేమతో…

3) Bothers

Sayyare Sayya – Annayya

మీరే నా కళ్ళు ఇక ఏ నాటికీ…
మీరే తమ్ముళ్ళు ఇక ఏ జన్మకీ…
ఎపుడు తీరనిది మీ ఋణమన్నది…
దైవం తెచ్చాడు ఈ వరమన్నది…

4) Sisters

Divvi Divvi (Chandralekha) – Basic ga sisters songs levu anthagaa… Kaani idhi funny gaa unnaa song aa lyrics chaalau sisters madhya relation represent cheyyadaaniki…

డివ్వీ డివ్వీ ఐ లవ్ యు నువ్వంటేనే నాకిష్టం..
నువ్వేమో పెళ్ళాడి పోతుంటే నేనుండలేనే..
డాడీకీ సంగతి చెబుదాం, ఇల్లరికాన్నే తెమ్మందాం..
మొగుళ్లతో చేరి ఇల్లంతా కిష్కింధ చేద్దాం…

5) Brother to Sister

Ni Paadham Meedha – Orey Riksha

సిన్నబోయి నువు కూసున్నవంటే ఎన్నుపూస నాదిరిగేనమ్మా…
ఒక్కక్షణము నువు కనబడకుంటే నా కనుపాపలు కమిలిపోతయి…
ఒక్క గడియ నువు మాటాడకుంటే చెల్లెమ్మా….
నే దిక్కులేని పక్షినైతానమ్మా చెల్లెమ్మా…
బువ్వ తినక నువు అలిగినవంటే చెల్లెమ్మా…
నా భుజం ఇరిగినంత పనైతదమ్మా చెల్లెమ్మా…

6) Sister to Brother

Annayya Sannidhi – Bangaru Gajulu

కలిమి మనకు కరుైవె నాకాలమెంత ఎదురైన…
ఈ బంధం విడిపోదన్న ఎన్నెన్ని యుగాలైన…
ఆపదలో ఆనందంలో నీ నీడగఉంటానన్న,
అన్నయ్య సన్నిధి అదే నాకు పెన్నిధి…
కనిపించని దైవమే ఆ కనులలోన ఉన్నది,
అన్నయ్య సన్నిధి…

7) Daddy to Daughter

Aatala Paatala – Aakashamantha

ఆటల పాటల నవ్వుల పుత్తడి బొమ్మరా బొమ్మరా…
ఆశగ చూసిన నాన్నకి పుట్టిన అమ్మరా అమ్మరా…
మేఘాల పల్లకి తెప్పిస్తా లోకాన్ని కొత్తగ చూపిస్తా…
వెన్నెలే తనపై కురిపిస్తా చల్లనీ హాయి నందిస్తా…

8) Koduku to Amma (Spacial mention)

Neeve Neeve Nenanta – Amma Nanna O Tamil Ammayi

నా కష్టం నష్టం నీవే చిరునవ్వు దిగులు నీవే…
ప్రతి నిమిషం తోడై ఉంది నీవేగా…
కనిపించకపోతే బెంగై వెతికేవే…
కన్నీరే వస్తే కొంగై తుడిచేవే…
అడుగడుగున నడిపిన దీపమ ఇరువురికే తెలిసిన స్నేహమ…
మది మురిసే ఆనందాలే నీవేగా…
జన్మిస్తే మళ్ళీ నీవై పుడతాలే…
ధన్యోస్మీ అంటూ దణ్ణం పెడతాలే…

9) Nanna to Koduku

Onmaalu Nerpaalani – Iddharuu Iddhare

ఓనమాలు నేర్పాలని అనుకున్న కన్న…
అందనంత ఎదిగిన నిను చూస్తున్న నాన్నా…
ఉడుకు నెత్తురున్న కొడుకు దుడుకును ఆపాలనీ,
ఆపదలో పడనీయక దీపం చూపాలనీ,
వచ్చిన ఈ పిచ్చి తండ్రి పిత్రు రుణం తీర్చి,
చల్లరిన ఒంటికి నీ వేడి రక్తమిచ్చి
తోడైన నీ ముందు ఓడానా గెలిచానా…

10) Wife & Husband

Shathamanam Bhavathi – Radha Gopalam

వేదం నాదంలా వెలుగూ దీపంలా…
హారం దారంలా క్షీరం నీరంలా…
మాటా అర్ధం రాగం భావం తూర్పు ఉదయంలా…
పువ్వు తావి నింగి నీలం నువ్వు ప్రాణంలా…
ఆలుమగలు మొగుడు పెళ్ళాం భార్యా భర్తలకీ,
శతమానం భవతి నీకు శతమానం భవతి…

11) Husband to Wife

Samayaniki Thagu Sevalu – Seethayya

సమయానికి తగు సేవలు సేయనీ నీ శ్రీవారిని…
ఇన్నాళ్ళుగ శ్రమియించిన ఇల్లాలిని,
ఇక సేవించనీ ఈ శ్రీవారిని…

12) Wife to Husband

Emannaavo Em Vinnaano – Nava Manmadhudu

ఈ గుండె నిండుగా నీ రూపు నిండగా…
నా నీడ రెండుగా తోచె కొత్తగా…
నా కంటిపాపలే నీ చంటి బొమ్మలే మూసేటి రెప్పలే దాచె మెత్తగా…

13) Alludu to Mama

Mama Mama – Venky Mama

మామ మామ మామ
నే పలికిన తొలి పదమా
నాకే దొరికిన వరమా
నాకై నిలిచిన బలమా
నీ కాలి అడుగుల్లో ఉంది నా గుడి
నీ నోటి పలుకుల్లో ఉంది నా బడి

Ika friends ki, lovers bocchaa boldu unnaay kadhaa… Vaati gurinchi yennayinaa cheppocchu… Kabatti vaatini cheppatlaa… Ika bava, vadhina, bammardhi, maradhalu laanti relations vethikentha time dorakaledhu babay… Vaatini miss ayyi feel ayyevaarunte veeti varaku set chesinandhuku konchem sardhukondi mari… Sare okevela avi meeku thelisthe ventane comment box ani okati untundhi, cheppeyandi…

Jai Jawan – Jai Kisan – Jai Sramik

Exit mobile version