త్రిమూర్తులలో ఒకడైన శివుడికి ఎన్నో ఆలయాలు ఉన్నాయి. అయన ఎక్కువగా కొండలు, పర్వత ప్రాంతంలోనే లింగ రూపంలో వెలిశాడని చెబుతారు. అయితే దేవుడైన శివుడు భయంతో రహస్యంగా ఒక పర్వతం పైన దాక్కున్నాడని ఒక కథ ఉంది. మరి అయన ఎందుకు భయపడ్డాడు? అయన తల దాచుకున్న పర్వతం యొక్క విశేషాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం.