14 Powerful & Oora Mass Dialogues From Akhanda Movie That Made NBK Fans Go Mad In Theatres

Simha And Legend Movies Taruvatha Balayya-Boyapati la madhhya occhina 3rd movie Akhanda. Muchataga moodo sari jatha kattina ee iddaru hat-trick and roaring hit kottaru. Akhanda Mass Jathara ante emo anukunnamu kani movie lo Balakrishna Aghora getup and 2nd half lo aa fights ki Mass Jathara anedi apt ani chepocchu.

Movie Lo Balayya Aghora character lo powerful performance isthe…ayana screen presence ni match chesthu Thaman next level bgm icchadu. And M Ratnam gari rokko dialogue ki Balayya Babu fans mad aipoyi chokkalu chinchukunnaru…

M. Ratnam garu raasina Akhanda Movie Dialogues lo konni….

1. కాలుదువ్వే నంది ముందు..రంగు మార్చిన పంది కారుకూతలు కూస్తే కపాలం పగిలిపోద్ది.

2. ఎదుటివాడితో మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలో నేర్చుకో..
శీనుగారు.. మీ నాన్నగారు బాగున్నారా? అనేదానికి……
శీనుగారు మీ అమ్మమొగుడు బాగున్నాడా..అనేదానికి చాలా తేడా ఉంది రా!

3. గుంపులుగా ఉండేవి మేకలు
సింగల్ గా ఉండేది పులి

4. ఏయ్ ..! అంచనా వేయడానికి నువ్ పోలవరం డాం ఆ ? పట్టుసీమ తోమా ? పిల్ల కాలువ ….


5. విధికి, విధాతకి, విశ్వానికి సవాళ్లు విసర కూడదు.!


6. దేవుడ్ని కరుణించమని అడగాలి….కనిపించమని కాదు !

7. నీకు సమస్య వస్తే దణ్ణం పెడుతారు.
మేము ఆ సమస్యకు పిండం పెడుతాం.
Both Are not same.

8. నాకు బురదంటింది..నాకు దురదొచ్చింది.. నాకు బ్లడ్ వచ్చింది నాకు గడ్డు వచ్చింది అని అడ్డమైన సాకులు చెబితే ..!

9. ఒక మాట నువ్వంటే అది శబ్దం అదే మాట నేనంటే శాసనం. దైవశాసనం.

10. ఒకసారి డిసైడ్ అయి బరిలోకి దిగితే బ్రేకులు లేని బుల్డోజర్ ని తొక్కి పార దొబ్బుతా.!

11. లెఫ్ట్ ఆ, రైట్ ఆ, టాప్ ఆ , బాటమ్ ఆ , ఎటు నుంచి ఎటు పెట్టి గోకిన కొడకా ఇంచు బాడీ దొరకదు.

12. మీరు మా అంటే Cell లో వేస్తారు
నేను డైరెక్ట్ Hell కి పంపించా

13. మీరు ఆయువు కోసం భయపడతారు
మేము మృత్యువు కి ఎదురెళ్తాం
Both Are Not Same


14. Respect అనేది బిహేవియర్ చూసి ఇచ్చేది
అడుక్కుంటే వచ్చేది కాదు

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,650,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR