Home Entertainment On Sri Nandamuri Taraka Rama Rao’s 96th Birth Anniversary, Here’s Our Tribute

On Sri Nandamuri Taraka Rama Rao’s 96th Birth Anniversary, Here’s Our Tribute

0

ఆంధ్రప్రదేశ్, కృష్ణా జిల్లా నిమ్మకూరులో మే 28, 1923న ‘నందమూరి తారక రామరావు’ అనే సాధారణ మనిషిగా జన్మించి సినిమా రంగం మీద ఇష్టంతో ఉద్యోగాన్ని వదిలేసారు ఎన్టీఆర్ గారు. అలా సబ్‌ రిజిస్ట్రార్‌ ఉద్యోగం వదిలి మద్రాసు ట్రైన్ పట్టుకుని సినిమా అవకాశాల కోసం బయలుదేరారు.

సినిమాల్లో జానపదం, సాంఘికం, పౌరాణికం అనే తేడా లేకుండా రాముడు, కృష్ణుడు నుండి రావణుడు, దుర్యోధనుడు వరకు ఎన్టీఆర్ గారు కట్టని వేషం లేదు చేయని సినిమా లేదు. రాముడు, కృష్ణుడు వేషాల్లో ఎన్టీఆర్ గారిని చుసిన వారు ఎవరైనా రాముడు, కృష్ణుడంటే ఇలాగె ఉండేవారేమో అనేంతలా రామారావు గారి పాత్రలు, సినిమాలు ఉండేవి.

సాంఘికం, పౌరాణికం, జానపదం లాంటివి దాదాపు 320కి పైగా చిత్రాల్లో, పాత్రల్లో నటించి సినిమాల ద్వారా తెలుగు ప్రజల మనసు గెలవడమే కాదు ‘తెలుగు దేశం’ పార్టీ స్థాపించి ఢిల్లీలో ఉన్న గులాములా దగ్గర సలాం కొట్టే తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని కాపాడారు ఎన్టీఆర్ గారు.

క్రమశిక్షణకు మరో పేరుగా, తెలుగువారి ఆత్మగౌరవం ప్రతీకగా, తెలుగుజాతికి సినిమాల ద్వారా, రాజకీయాల ద్వారా ఎంతో సేవ చేసి తెలుగు వారి గుండెల్లో చెరగని జ్ఞాపకంగా నిల్చిన మన ‘అన్నగారు, యుగపురుషుడు, శ్రీ విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు నందమూరి తారక రామారావు గారి జయంతి సందర్బంగా, సినీ-రాజకీయలలో ఆయన అరుదైన ఫొటోస్ కొన్ని.

1. Ghantasala garu with NTR and ANR

1. Gantashala-garu-with-ntr-and-Anr2. NTR with Tamil superstar MGR and Bollywood superstar Dileep Kumar

3. Ramanaidu garu with NTR and Tadepalli Lakshmi Kanta Rao on the sets of Srikrishna Tulabharam

4. NTR during TDP campaign

5. NTR with Kathi Kantha Rao, Jaggayya and Ghantasala

6. All legends in one pic NTR, ANR, Sivaji Ganesan, Gemini Ganesan and Savitri

7. NTR and ANR cigarette lit

8. NTR Teenage pic

9. Krishna and ANR with Kannada superstar Rajkumar

10. NTR with SVR, Savitri, Suryakantham and others

11. NTR with Chandrababu Naidu and Daggubati Venkateswara Rao

12. NTR during election campaign

13. NTR during the election campaign

14. NTR with Megastar Chiranjeevi

15. NTR Mohan Babu and ANR pose during shooting

16. Three Superstars in one pic NTR-ANR with Krishna

17. NTR with his Grandsons and daughters

18. NTR and Bhanumathi clicked during shoot

19. NTR Pic during Bobbili Puli shoot

20. NTR private life photo

21. NTR with MGR during Telugu Ganga project

22. NTR and Superstar Krishna rare pic

23. NTR serving Babai hotel Idli’s To Atal Bihari Vajpayee

24. NTR with Rajiv Gandhi

25. NTR with his childrens

26. NTR with Indira Gandhi

27. NTR eating in a car during TDP campaign times

28. NTR during the election campaign

29. NTR during the election campaign

30. NTR during Diviseema floods

31. NTR rare pic

32. NTR addressing the huge crowd

33. Sr and Jr NTR

34. NTR meeting with Indira Gandhi

35. NTR during shoot time

Exit mobile version