వేటూరి గారు మీరు రాసిన ప్రతి పాట, ప్రతి అక్షరం వింటే గాని అర్థంకాదు తెలుగు ఎంత కమ్మంగా ఉంటుందో అని… ఒక్కో అక్షరం పవిత్ర శిఖరాలు చేరుతాయి, మీ చెయ్యి తాకి..
‘అక్షరం తెలుగు వేటూరి అన్ని ఒకటే’
శేఖర్ కమ్ముల, వేటూరి గారి కలయిక లో ఎన్నో అద్భుతమైన పాటలు వచ్చాయి. శేఖర్ గారి సినీ జీవితాన్ని ఆది నుంచి అక్షరాలతో నెత్తి మీద మోసిన శివుడు వేటూరి గారు.
ఆనంద్ తో మొదలైన వీరి ఇద్దరి ప్రయాణం మనకి ఎన్నో అర్థవంతమైన పాటలు ఇచ్చారు. ఈ అద్భుతమైన కలయికలో వచ్చిన కొన్ని అద్భుతమైన పాటలు మీ కోసం