Meet Swetha Eepuri, A Physically Challenged Woman Who Challenged Her Inability With Art & Zeal

కొంతమంది కళను పరిచయం చేస్తే, మరి కొంతమందిని కళ పరిచయం చేస్తుంది. తాను అలా పరిచయం కాబోతున్న అమ్మాయే… తనకి ఉన్న లోపం కన్నా, తనకి ఉన్న నైపుణ్యం పదింతలు పెద్దది. బొమ్మలు గీయడం తన అభిరుచి అయితే, దానికి ఆమె పెట్టుబడి శ్రద్ధ. చాలా మంది హీరోల, ఇతర సినీ తారల పెన్సిల్ స్కెచెస్ గీసింది తను. తను గీసిన ఆ చిత్రాలను మీకు పరిచయం చేస్తూ ఈ ఆర్టికల్…

Swetha Eepuri

ఫార్మసీ పూర్తి చేసిన ఈ హైదరాబాద్ అమ్మాయి మొదట్లో సరదగా బొమ్మలు గీయడం మొదలుపెట్టినా, ఆ తరువాత అదే లోకంగా మారింది. సరదాగా పట్టిన పెన్సిల్ తన చేతిని వదల్లేదు, వ్యాపకంగా మొదలైన అలవాటు తన మనసును విడువలేదు.

Swetha Eepuri

అయితే, శ్వేతకి ఉన్న లోటు మనలా నడవలేకపోవడం. She has been suffering from Limb girdle dystrophy. సింపుల్ గా చెప్పాలంటే తన కండరాలకి తనను నడిపేటంత శక్తి లేకపోవడం. అయితే, తన గీసిన వాటికి మాత్రం హీరోలను కదిపే శక్తి ఉంది. హీరోలు రానా, మనోజ్ ల దగ్గర నుండి ప్రశంసలు కూడా దక్కాయి.

Swetha Eepuri

చివరగా, తన పెన్సిల్ నడక ఏ మాత్రం ఆగకూడదని కోరుకుంటున్నాను.

4.Swetha Eepuri5.Swetha Eepuri8.Swetha Eepuri6. Swetha Eepuri7. Swetha Eepuri9.Swetha Eepuri10.Swetha Eepuri11. Swetha Eepuri12. Swetha Eepuri14. Swetha Eepuri13. Swetha Eepuri15.Swetha Eepuri16. Swetha Eepuri17. Swetha Eepuri18. Swetha Eepuri

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,650,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR