Pushpa Part 2 Story Decoded: This Write-Up Will Make You Go ‘Adi Kuda Correct Ye Kadha Sir’

Appatlo Why kattappa killed bahubali? ane daani pai raka raka la versions vacheyi social media lo. Konni social media story versions ki taggattu gaane Bahubali 2 undi undindi. Chala kaalam taruvatha ee kinda raasina Pushpa part 2 story write up chuste anipinchindi, exact ga Pushpa 2 ilane untadi emo ani…  Evaro raasaro gani bhale raasaru abba, okavela sukumar chuste feel aipotharu emo ee Pushpa part 2 decoding chusi..

To the guy who wrote this 👍 chimpesav brother..

Credits: FB Timeline

పుష్ప 2 లో

పుష్ప చేతిలో దెబ్బలు తిన్న జాలి రెడ్డి , తమ్ముణ్ణి పోగొట్టుకున్న అనసూయ, సిండికేట్ లో స్థానం పోగొట్టుకొని అవేశం లో ఉన్న సునీల్, అందరూ ఒక్కటై పుష్ప చేతిలో ఘోర అవమానం జరిగిన శేకవత్ దగ్గర చేరుతారు, పుష్ప ఎర్ర చందనం వ్యాపారం చెన్నై మురుగన్ తో కాకుండా డైరెక్ట్ విదేశాలతో డీల్ చేస్తాడు బాగా డబ్బులు సంపాదించి పేద వాళ్లకు పంచి పెట్టి జనాల్లో మంచి పేరు సంపందించుకుంటడు, ఆ క్రేజే చూసి మినిస్టర్ రావు రమేష్ రాజకీయాల్లో రావాలని కోరుతాడు పుష్ప కు రాజకీయాలు ఇష్టం లేక అతని స్నేహితుడు కేశవ కు అవకాశం ఇస్తాడు, అటు రావు రమేష్ చేసిన నమ్మక ద్రోహం తో మంగళం శీను అనసూయ  ఎన్నికల్లో నిలబెడతారు జరిగిన ఎన్నికల్లో కేశవ భారీ మెజారిటీ తో అనసూయ మీద గెలుస్తాడు, ఈ మధ్యలో పుష్ప కు శ్రీవల్లి కు ఒక పాప పుడుతుంది, పుష్ప నుఎలాగైన దెబ్బ కొట్టాలని అజయ్ కూతురు ను మంగళం శీను రౌడీలతో కిడ్నాప్ చేయిస్తాడు అజయ్ తమ్ముడిని చంపేస్తారు, నా వల్లే నా కొడుకు పుష్ప కు ఇంటి పేరు లేకుండా పోయింది అని పుష్ప ను అజయ్ ను ఒక్కటి చెయ్యడానికి తన ప్రాణాలను పనంగా పెట్టీ అజయ్ కూతురు ను తప్పించి పుష్ప వాళ్ల అమ్మ చనిపోతుంది, అదిచూసి అజయ్ తను చేసిన తప్పు తెలుసుకొని పుష్ప ను తమ్ముడి గా భావిస్తాడు ఎప్పటికీ ఇంటి పేరు ను ఇవ్వని అజయ్ ను మొదటిసారి ఇంటి పేరుతో పుష్ప ను పిలుస్తాడు, పుష్ప కు నమ్మక బంటు ల ఉండే కేశవ డబ్బు కు ఆశ చూపించి షేకవత్ మరియు అతని బృందం పుష్ప కు వెన్నుపోటు పొడవలని ఉసుకొలుపుతారు వారి మాటలు విని కేశవ వెన్నుపోటు పొడుస్తడ..లేదా …????

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,650,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR