Reddamma Thalli: The Song Which Changed The Scenario Of Aravindha Sametha

అరవిందసమేతవీరరాఘవ🕊

Reddamma Thalli

ఊరికి ఉత్తరాన దారికి దక్షిణాన

ఊరికి ఉత్తరాన దారికి దక్షిణాన

నీ పెనివిటి కూలినడమ్మ రెడ్డమ్మ తల్లి

సక్కనైన పెద్ద రెడ్డమ్మ

Reddamma Thalli

నల్లరేగడినేలలోన ఎర్రజొన్న చేల్లలోన

నల్లరేగడినేలలోన ఎర్రజొన్న చేల్లలోన

నీ పెనివిటి కాలినాడమ్మ రెడ్డెమ్మ తల్లి

గుండెలలసిపోయే గదమ్మ

(ఊరికి ఉత్తరoలో దారికి దక్షిణంలో నల్లటి నేలపై ఉన్న ఎర్రటిజొన్న చేల్లలో తన భర్త అగ్నికి కాలిపోయి చనిపోయాడు, అది తెలిసి రెడ్డెమ్మ గుండె అలసిపోయింది)

Reddamma Thalli

సిక్కే నీకు సక్కనమ్మా పలవరేనిదువ్వేనమ్మ

సిక్కే నీకు సక్కనమ్మా పలవరేనిదువ్వేనమ్మ

సిక్కు తీసి కొప్పెపెట్టమ్మ రెడ్డమ్మ తల్లి

సింధూరం బొట్టు పెట్టమ్మ

(నీ జుట్టుకు ఉన్న చిక్కులు తీసుకోడానికి దువ్వెన దొరికింది అది తీసుకొని నీ చిక్కులు ఉన్న జుట్టుని ముడివేసి కొప్పుకట్టుకొని సింధూరం బొట్టు పెట్టుకోవమ్మా సక్కనైన రెడ్డెమ్మ)

Reddamma Thalli

కత్తి వాదర నెత్తురమ్మ కడుపు కాలిపోయేనమ్మ

కత్తి వాదర నెత్తురమ్మ కడుపు కాలిపోయేనమ్మ

కొలిచి నిన్ను వేడినావమ్మ రెడ్డమ్మ తల్లి

కాచి మమ్ము బ్రోవు మాయమ్మ

రాఘవ రెడ్డెమ్మఇంటికివచ్చిజరిగిందిఅంతచెప్పితనని MLA

గానిలపడమనిచెప్పిమమ్మలినిచూసుకోమనిచెప్తాడు

నల్లాగుడిలో కోడికూసే మేడాలోన నిదురలేచే

నల్లాగుడిలో కోడికూసే మేడాలోన నిదురలేచే

సక్కనైన పెద్దరెడ్డమ్మ

Reddamma Thalli

బంగారుతల్లి సత్యమైన పెద్దరెడ్డమ్మ

సత్యమైన పెద్దరెడ్డమ్మ

నల్లాగుడిలో (బసిరెడ్డి ఊరు) తరవాత రోజు కోడి కూసింది

అక్కడతరాలుగావస్తున్నగొడవలుఆగిపోయాయిఅదంతాసక్కనైనబంగారుతల్లిరెడ్డెమ్మవల్లనే..

ఈ పాటకి అర్ధంచెప్పే స్థాయి నాకు లేదు కానీ నా లోపల ఉన్నఆరాటంతో నాకు అర్థంఅయింది కొంత మంది ని అడిగి తెలుసుకొని రాసాను తప్పులు ఉంటే క్షమించి సరిచేయండి ❤ ❤

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,650,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR