Ee madhya Hyderabad lo chala new restaurants open ayyayi. Indulo rokko restaurant dhi okko theme…okko restaurant dhi okko menu. Only menu, theme, ambience lo matrame kadu restaurants catchy and funny names tho customers ni atttract cheydaniki try chestunnaru.
Indulo ekkuvaga accha telugu names vacchela plan chesinavi konni aithe chudagane navvu vacchela konni unnayi mari avento check chei meeru ela unnayo cheppeyanid mari….
1. ఉప్పు కారం (కొండాపూర్)
2.ఆహా (షేక్ పేట్)
3.తెలుగింటి రుచులు (కూకట్ పల్లి)
4. అద్భుతః (దిల్సుఖ్ నగర్)
5. రాజుగారి రుచులు (కొండాపూర్)
6. మా పల్లె వంటకాలు (గచ్చిబౌలి)
7. వియ్యాలవారి విందు (ఎల్.బి. నగర్, మాధాపూర్)
8. కోడికూర, చిట్టిగారె (జూబిలీ హిల్స్, కొండాపూర్)
9. అరిటాకు భోజనం (అమీర్ పేట్)
10. దిబ్బరొట్టి (మణికొండ)
11. వివాహ భోజనంబు (జూబిలీ హిల్స్)
12. తాలింపు (అమీర్ పేట్)
13. తినేసి పో (కొంపల్లి)
14. రాజు గారి పులావ్ (Different branches)
15. తిన్నంత భోజనం
16. దా – తిను (Hafeezpet)
17. పొట్ట పెంచుదాం