శివుడు ఈ ఆలయంలో ముక్తేశ్వరస్వామిగా పూజలందుకుంటున్నాడు. శ్రీరాముని కోరిక మేరకు ఇక్కడ శివుడు జ్యోతిర్లింగంగా వెలిశాడని స్థల పురాణం తెలియచేస్తుంది. అయితే శ్రమని అంటే ఎవరు? ఈ ఆలయానికి ఆ పేరు ఎందుకు వచ్చింది? ఈ ఆలయం ఎక్కడ ఉందనే విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం.