If Crazy Slogans In Telugu Fit In Well With IPL Teams, Here Is How It Would Be

Dinkchik dinkchik… IPL hawa mudhiripothudhi… Inka playoffs ki ready ga undhi… Inko two days pakkagaa velle teams yevo decide ayipothundhi… Ee vishayam pakkana petti inko vishayam maatladadhaam… Mana heroes ki crazy crazy slogans untaay… Theatres dhaggara kekale kekalu… Ippudu matter yentante, aa slogans ni mana IPL teams ki apt ayyela raasthe…! Adhi kooda auto venkaala rasthe inka inka crazy ga untadhi… Raasthe yenti raasesaaranukondi… Sarle… Ika yelipodhaam… Yekkadiki… Ni Na article loki…

Government threatening lines on auto:

1) IPL బెట్టింగ్ లో వస్తాయి డబ్బులు…
తేడా వస్తే నీకు మిగిలేది అప్పులు…

telugu crazy slogans IPL teams

2) అధిక బెట్టింగ్ లు ప్రమాదకరం…
అన్నీ మూసుకు కూర్చోవడమే శ్రేయస్కరం…

చాణక్య నీతి

3) బెట్టింగ్ లు వీడు… మ్యాచులు మాత్రమే చూడు…

చాణక్య నీతి

Ika saaalle gaani, slogans dhaggariki veldhaam… Yenni waitingoo…

Note: To experience the real slogan feel, please use the original slang

4) పైన కింద ఊపు…
    IPL తోపు…

చాణక్య నీతి

5) ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్…
    CSK సూపర్ స్టార్…

చాణక్య నీతి

6) ముందూ వెనుక ట్రైను…
    నేను ముంబై ఇండియన్స్ ఫ్యాను…

చాణక్య నీతి

7) ఢిల్లీ క్యాపిటల్స్ దెబ్బ…
    మిగిలిన టీమ్స్ అబ్బ…

చాణక్య నీతి

8) ఆడెవడు, ఈడెవడు…
    హైదరాబాద్ కి అడ్డు ఎవడు…

చాణక్య నీతి

9) అప్పప్ప సోడి పప్ప మాడిపోతుంది…
    మా RCB ఎందుకురా ఓడుపోతుంది…!

telugu crazy slogans IPL teams

10) అడవిలో తిరిగేది పులి…
      ఈసారి KKR బలి…

telugu crazy slogans IPL teams

11) అదిగదిగో RR… ఇదిగిదిగో RR
      అయ్యింది బేఖార్… పోయింది జైపూర్…

telugu crazy slogans IPL teams

12) Losing ల అమ్మా మొగుడు…
      పంజాబ్ మీద డబ్బులు పెట్టే దమ్మున్నోడెవడు…

telugu crazy slogans IPL teams

East or west… IPL is the Best…

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,730,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR