These 15 Dialogues From Rudraveena That Will Change The Way You Look At Society

0
3072

ఆకలిది యే రాగం, అంటరానితనంకి శ్రుతి ఏంటి, మానవత్వానికి కావాలా తాళం,
మనిషి మనిషికి మధ్య దూరాలు తగ్గించడం యే కదా సంగీతం ధర్మం….నటుడు చిరంజీవి
అవును ఈ సినిమాలో అతడు సుప్రీమ్ హీరోను కాదు, మెగాస్టారూ కాదు, కేవలం ఒక మాములు నటుడు చిరంజీవి నటించిన రుద్రవీణ మనకి నేర్పిన పాఠాలు ఇవే…..
అప్పటికి ఇప్పటికి ఎప్పటికి అంటరానితనాన్ని ఈ విధంగా డీల్ చేసే సినిమా రాదు ఏమో!
అలాంటి ఈ సినిమా లోని కొన్ని అద్భుతమైన మాటలు ఒక్కసారి చూద్దామా……

1) తోటి మనిషికి సహాయం చెయ్యకూడదు అని మంత్రాలు చెప్తున్నాయా?

1 Rudraveena Fb2) దేవుడు ఇచ్చినా రెండు చేతుల్లో ఒకటి నీ కోసం ఇంకోటి పక్క వాడికి చేయూతనివ్వడం
కోసం

2 Rudraveena Fb3) కరుణని మరిపించేదా చదువు సంస్కారం అంటే?
గుండె బండగా మార్చేదా సంప్రదాయం అంటే?

3 Rudraveena4) దేవుడు దగ్గరికి మీరు రాకూడదు అన్నారు గా, అందుకే దేవుడునే మీ దగ్గరికి
తీసుకొచ్చాను

4 Rudraveena5) పంచే గుణమే పోతే ప్రపంచమే శూన్యం

5 Rudraveena6) నాన్న నేను అమ్మని అమ్ముకుంటున్న వాడిని కాదు
అమ్మ అందరికి అమ్మే అని నమ్ముకుంటున్న వాడిని

6 Rudraveena7) కష్టపడే శ్రమ జీవులు కోసం కాకపోతే సంగీతం దేనికి నాన్న

7 Rudraveena8) చీమ వెంట వెయ్యి చీమలు పడతాయి
కాకి చస్తే వంద కాకులు కుడతాయి
జ్ఞానమున్న మనిషి మాత్రం కళ్ళు మూసుకొని భక్తి పాటలు పాడాలా!!!

8 Rudraveena9) మన దేశంలో కావాల్సింది గాన కచేరీలు కాదు, జ్ఞాన కచేరీలు

9 Rudraveena Fb 110) మానవ సేవ ద్రోహమా?
కన్నులు ముందు కదులుతున్నా అభాగ్యులని చేరటం నేరమా?

10 Rudraveena Fb 111) మౌనం చూపిస్తుందా సమస్యలకు మార్గం
కష్టం వస్తేనేగద గుండెబలం తెలిసేది
దుఖ్ఖానికి తలవంచితే తెలివికింక విలువేది

11 Rudraveena Fb 112) కంటి నీటి కుంభవృష్టి జడిలో ఇంకొకడు
మంచు వంచనకు మోడై గోడు పెట్టువాడొకడు
వీరి గొంతులోనికేక వెనుక ఉన్నదే రాగం
అనుక్షణం వెంటాడే ఆవేదన ఏ రాగం

12 Rudraveena Fb 113) నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను
నేను సైతం విశ్వవృష్టికి అశ్రువొక్కటి ధారపోశాను
నేను సైతం భువనఘోషకు వెర్రిగొంతుకవిచ్చి మ్రోశాను

13 Rudraveena Fb 114) ఇది యుద్ధం కాదు అయ్యా, యజ్ఞం

14 Rudraveena Fb 115) కళ్ళ ముందు కటిక నిజం
కానలేని గుడ్డి జపం
సాధించదు ఏ పరమార్ధం
బ్రతుకును కానీయకు వ్యర్ధం

15 Rudraveena Fb 1