Home Entertainment These 15 Dialogues Prove Why Virata Parvam Is An ‘EPIC Tale Of...

These 15 Dialogues Prove Why Virata Parvam Is An ‘EPIC Tale Of Revolution Called LOVE’

0

విరాట పర్వం:

ఉద్యమం-ప్రేమ అనేవి రెండు భిన్న ధృవాలు కానీ ఈ రెండిటిని తీసుకొని… అందులో వెన్నల-రవన్న అనే ఇద్దరి పాత్రలను సృష్టించి, ఆ పాత్రల చుట్టూ ఒక మంచి కథ రాసుకుని, …మన ముందుకు ఒక దృశ్యకావ్యంగా తీసుకొచ్చే ప్రయత్నం చేశారు వేణు ఉడుగుల.

వేణు ఉడుగుల ప్రయత్నం చేస్తే…. సాయి పల్లవి-రానా ఇద్దరు కలిసి వెన్నెల-రవన్న పాత్రలకు ప్రాణ ప్రతిష్ట చేసి, తమ అభినయంతో విరాట పర్వాన్ని ఒక విప్లవ-కావ్యంగా మలిచారు. అవును విరాట పర్వం – వేణు ఉడుగుల పెన్ను నుండి కాదు అతని మనస్సు నుండి జాలువారిన… విప్లవ-కావ్యం

ఒక వైపు నక్సలిజం పేరుతో జరిగే…హింసాకాండా, హింసను నమ్మి-నడిపించే దళనాయకుడి పైన మనసు పడ్డ వెన్నెల ప్రేమ ఇంకో వైపు. ఈ రెండు సున్నితమైన అంశాలను అద్భుతంగా తీసి, మనల్ని ఆలోచింపజేసే విధంగా, ఒక చిన్న భావోద్వేగానికి గురయ్యే విధంగా కథ-కథనం రాసుకున్నారు వేణు ఊడుగుల.

అయితే ఈ ఉద్యమం-ప్రేమ అనే రెండు భిన్న దృవాలను కథ-కథనాలతోనే కాకుండా… మనసును హత్తుకునే సంభాషణలతో చెప్పే ప్రయత్నం చేసారు. ప్రేమ గురించి వెన్నెల – ఉద్యమం గురించి రవన్న పాత్రలు చెప్పే ఒక్కో డైలాగ్ వింటే ‘లాల్ సాలం’ comrade అంటారు.

మరి ఈ విప్లవ-కావ్యం లోని ఆ సంభాషణలను ఓ సారి చూసేద్దాం….

1.2.3.4.5.6.7.8.9.10.11.12.13.14.15.

Exit mobile version