These Digital Arts Of Writer Lakshmi Bhupala Will Give You A Peace Of Mind

0
344

Chandamama, Ala Modalaindi, Nene Raju Nene Mantri, Kalyana Vaibhoghame, Oh! Baby laanti movies ki dialgoues raasina vyakthi Lakshmi Bhupala garu industry ki vachi almost 15 years avuthundi. Punch dialogue lu prasa lani follow kakunda tanakantu oka writing style create chesukunnaru, vaari talent only writing ye anukuntunnara kaadu unko beautiful talent kuda undi…

Aa talent pere #నారంగులబొమ్మలు.. ✍️

Entha chakkaga digital paintings vestunnaro meere chudandi.

P.S: Kinda unna bomma vaaride maata vaaride…

1) 8 ఏళ్ల వయసులో ఈ పిల్లని పెళ్ళి చేసుకుంటానంటే మా అమ్మమ్మ కొట్టింది.. నా తొలిప్రేమ సావిత్రి నా గీతల్లో మళ్ళీ… 💖💐

Fb Img 15881445505422) ‘ఓ బేబీ’ లో నా మాటలకు ప్రాణం పోసిన మా బేబీకి నా గీతల్లో పుట్టినరోజు శుభాకాంక్షలు 💖💐💖

Fb Img 15881445548193) అందం, అమాయకత్వం కలిసిన సౌందర్యం.. గుర్తొస్తే మనసు పొరల్లో దుఃఖం ఉబికొచ్చే పేర్లు సావిత్రి, సౌందర్య, సిల్క్ స్మిత 🙏

Fb Img 15881448829804) ప్రముఖ తెలుగు సినీ రచయిత, నా గురుతుల్యులు, పితృసమానులు శ్రీ Satyanand Pydipalli గారి పోర్ట్రైట్ పెయింటింగ్… గీస్తున్నంత సేపూ గురుభావంతో మనసు పులకరించిపోయింది… 🙏

Fb Img 15881448889235) టైటిల్ : వైచిత్రి ..17224 స్ట్రోక్స్.. 15:31 గంటల్లో.. (అమ్మాయితో సహా అన్నీ గీసినవే).. దయచేసి అర్ధం అడక్కండి… మీకేదనిపిస్తే అదే అనుకోండి 🙏

Fb Img 15881448940406) 13:21 గంటలు.. 14079 స్ట్రోక్స్.. మొత్తం పదిరోజుల్లో..స్క్రిప్ట్ వర్క్ మధ్యలో టైమ్ కుదిరినప్పుడు మాత్రమే గీసాను.

Fb Img 15881450235607) టైటిల్ : కొండమీద చందమామ…

జూమ్ చేస్కుని చూడండి బాగుంటుంది..

Fb Img 15881449034368) టైటిల్ : బోధి

బోధి అంటే బోధించేవారు కాదు.. బౌద్ధధర్మంలో బోధి అనగా “నిద్ర లేచుట” – థేరవాదంలో అరహంతులకు, బుద్ధులకు కూడా జ్ఞానోదయమయ్యే ప్రక్రియను “బోధి” అంటారు. జన్మ జన్మల సాధన, ధ్యానం తరువాతనే ఈ స్థితి సాధ్యమవుతుంది. 💐

Fb Img 15881450058809) కష్టకాలంలో మనోధైర్యంతో పాటూ, దైవబలం కూడా తోడుందనే భరోసా కావాలనిపించి గీసాను.🙏

Fb Img 158814514354410) టైటిల్ : తోలుడప్పుల థిల్లానా

Fb Img 158814525654311) టైటిల్ : పరవశం

Fb Img 158814532535912) నిన్న ఈ పెయింటింగ్ గీసుకుని, రాత్రి అక్కడికి వెళ్ళొచ్చాను..😍కాస్త చలిగా ఉంది..

Fb Img 158814542416113) యద్భావం తద్భావతి 🤘

Fb Img 158814545767614) జాగ్రత్తగా ఉన్నాం సరే, మనసు కూడా ప్రశాంతంగా ఉంచుకుందాం…

Fb Img 158814549278715) ఆధ్యాత్మిక మనసుతో గీసిన పెయింటింగ్ కి పెట్టుకున్న పేరు #నిర్వాణ 👌

Fb Img 158814562361016) ఒక కథ అనుకుని గీసాను..దయచేసి అర్ధం ఏంటని అడక్కండి.. 😍

Fb Img 158814569424917) టైటిల్ : మనోహరం 🌈

Fb Img 158814573616818) ‘నీలమేఘశ్యామల’ 💙

Fb Img 158814577851119) తిమిరానికి అవతల వైపు..

Fb Img 158814580985720) ఇంకోటి ✍️
సరైన టైటిల్ మీరే పెట్టండి 👈

Fb Img 1588145843552

SHARE