సిరివెన్నెల గారి వయస్సు అరవై…కానీ ఈయన పాటకి వయస్సు మాత్రం పదహారేళ్లే – These Lyrics Are Proof

సిరివెన్నెల సీతారామ శాస్త్రి…ఈయనకు 60 సంవత్సరాలు మీదకు వచ్చాయి కానీ అయన మనసు మాత్రం ఇంకా 16 సంవత్సరాల కుర్రాడి లాగా ఆలోచిస్తుంది. అందుకే… ఆలోచనలను అక్షరాలుగా మలిచి….ప్రేమికుల మధ్య వచ్చే విరహ గీతాన్ని “సామజవరగమన.. నిను చూసి ఆగ గలనా…..మనసు మీద వయసుకున్న అదుపు చెప్ప తగున” అంటూ పదహారేళ్ళ ప్రేమికుడి లా మారిపోయి రాసేశారు.

ఇలా ఒక పాట రాయవలసి వచ్చిన ప్రతిసారి మన సిరివెన్నెల గారు….తాను వయస్సుని తగ్గించుకుని….రాసిన పాటలు మనమంతా పదే..పదే… విని పాడుకునేలా ఉంటాయి. అందుకు చక్కటి ఉదాహరణ ఈ మధ్య వచ్చిన “సామజవరగమన.. నిను చూసి ఆగ గలనా” పాట.

ఇలా ఈ ఒక్క పాట అనే కాదు….ఈ మధ్యకాలం లో సిరి వెన్నెల గారు రాసిన కొన్ని పాటలు…అయన పదహారేళ్ళ యువకుడు అని చెప్పడానికి నేను ఏమాత్రం ఆలోచించాను.

మరి ఆ పాటలు ఏవో ఒకసారి చూసేద్దాం….!

1. సామజవరగమన

Sirivennela Sitaramasastri2. అణగణగనగా – అరవింద సమెత

Sirivennela Sitaramasastri3. ఊహలు ఊరేగే గాలంతా – సమ్మోహనం

Sirivennela Sitaramasastri4. గాలి వాలుగా – అజ్ఞ్యాతవాసి

Sirivennela Sitaramasastri5. ఏదో జరుగుతోంది – ఫిదా

Sirivennela Sitaramasastri6. హంసారో – చెలి

Sirivennela Sitaramasastri7. చలి గాలి చూద్దు – జెంటిల్మెన్

Sirivennela Sitaramasastri8. ఎం చెప్పాను – నేను శైలజ

Sirivennela Sitaramasastri9. ఇటు ఇటు ఇటు అని చిటికెలు ఎవ్వరివో – కంచె

Sirivennela Sitaramasastri10. మెంటల్ మదిలో – ఓకే బంగారం

Sirivennela Sitaramasastri

 

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,640,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR