This Guy’s Painful Song On Migrant Wokers Will Make Your Heart Sob

Corona vachindi andaram kangaru paddam ventane lockdown annaru andaram yekkada vallam akkade aagipoyam jagrathaga, ippudu corona mana cheyyi daati poindi ippudu lockdown ledu emi ledu starting lo government Lu respond aina vidanam ippudu vallu respond avuthunna vidanam chustuntune manaki telsipothundi situation ela undo ani. Ippudu problem corona naa leka government aa ani kadu ee process anthatilo baliaindi Migrant workers, avnu lockdown starting lo government lu appudu regular janalu behave chesina vidananiki papam veelu inka ee town lalo manaki jeevitham saagadu emo ani vala oorulaki velladaniki kaali nadakana bayaluderasaru, ee prayanam lo enno kannelu, enno anthamaina kathalu.

Ee kathalanitiki pranam ichindi oka paata, aa paata mee kosam…

Etlaunnavu Bidda Song Lyrics:

ఎట్లున్నావు బిడ్డా అంత పైలమే గదా
నువు యాదికొస్తే గుండంత చెరువు
కనుల నిండార ఆరబోసిన కలలు
కారణం తెలువదాయే ఎందుకే దిగులు

1 Songనీ అయ్య కూడా బెంగటిల్లిపోయే
నీ అన్న ,చెల్లి నిన్నడుగుతుండే
నీ యాదిలోనే రోజంతా గడిసే
సోయి లేదు నాకు కండ్లేమో తడిసే

మాపటాలకు నువ్వు గురుతోస్తావు మళ్ళ
నీ కడుపు నిండేనో లేదన్న బెంగ

2 Songబతుకు దెరువు కొరకనీ ఊరిడిసిపోతివి
బతుకెంత కష్టమై బాధపడు తుంటివి

రంది పెట్టుకోకు బిడ్డా అంత మంచే ఈడా
తొందరేమి లేదురా నిమ్మలమే అంతా
బైట తిరుగకురా జర బద్మాషు కాలము
ఉడుకు బువ్వ సాలు ఊరేగబోకు

3 Songనిన్ను నమ్ముకొని వచ్చే నీ యేనక కోడలు
దాని కంట కన్నీరు రానీయకయ్యా
కష్టాన్ని దాటుడు కొత్తేమీ కాదురా
అంత సదురుకున్నంక నువ్వొద్దువు గానీ

4 Songనే పైలమే అమ్మా బాధపడకు నువ్వు
మంచిగానే ఉన్న అందరికీ జెప్పు
ఈ పాలి ఇంటి కోస్తా ఇక ఊరుకోను..
నీ చేతి బువ్వ….నా అయ్య నవ్వు

For more original music videos, please subscribe to ‘Loop by wirally’. We promise you a sea of music of umpteen emotions.

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,650,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR