Home Entertainment Throwback To Few Stylish One Liners Of Superstar Rajini That We All...

Throwback To Few Stylish One Liners Of Superstar Rajini That We All Used To Imitate In Thalaivar Style

0

Rajinikanth ee peru cheppina…vinna…aa cutout chusina manaki teliyakundane oka mannerism, style, walk lo grace vacchesi aa superstar ni imitate cheyadam start chesestham. Mana Rajini style, mannerisms, aa dialogue delivery ki elanti fan base undho nenu separate ga cheppalsina avasaram ledu.

Ika mana Rajini movies lo konni one liners from Baasha to 2.0 ni ayana style lo imitate chesthu aa dialogues chepukunte vacche kick eh veru. As we are celebrating marana mass Thalaivar birthday today once mana superstar Rajini gari one liners rewind eskundham padandi.

1. దేవుడు శాసించాడు…ఈ అరుణాచలం పాటిస్తాడు !

Rajini Dailouges2. ఈ భాషా ఒక్కసారి చెప్తే వందసార్లు చెప్పినట్లు.

3. ఇచ్చిన మాట..చేసిన ధర్మం…తిరిగి తీసుకోను !

4. తెలిసింది గోరంత…తెలియాల్సింది కొండంత !

5. అతిగా ఆవేశపడే ఆడది అతిగా ఆశపడ్డ మగవాడు సుఖపడినట్టు చరిత్రలో లేదు.

6. నా దారి రహదారి….!

7. ఒకటి గుర్తుపెట్టుకో కష్టా పడనిదే ఏది రాదు..కష్టపడకుండా వచ్చింది ఎప్పటికి నిలవదు !

8. న్యాయానికి బంధం బంధుత్వం ఒక్కటే…ఒప్పు చేసిన వాడు బంధువు, తప్పు చేసిన వాడు శత్రువు

9. నా జన్మ విరోధినైనా క్షమిస్తాను గాని….వెన్నుపోటు పొడిచిన వాడిని క్షమించను !

10. నాన్న పందులే గుంపులుగా వస్తాయ్… సింహం సింగిల్ గా వస్తుంది !

 

Exit mobile version