రుద్రాక్షను ధరించడం వల్ల కలిగే అద్భుతమైన ప్రయోజనాలు ఏంటో తెలుసా ?

రుద్రాక్ష‌లు.. సాక్షాత్తు ఆ మహా శివుని ప్ర‌తి రూపాలుగా చెప్పబడతాయి.. . ఆత్మసాక్షాత్కారాన్ని పొందడానికి రుద్రాక్షలే అసలైన మార్గమని, రుద్రాక్షలే భూమికీ, స్వర్గానికీ మధ్య వారధి అని పురాణాలు చెపుతున్నాయి. అయితే ఇంతటి పవిత్రమైన రుద్రాక్షల మీద ప్రయోగాలు ప్రారంభించిన శాస్త్రవేత్తలు వాటి వల్ల కలిగే లాభాలను చూసి ఆశ్చర్యపోతున్నారట! మహిమల పరంగా పక్కకు పెడితే…..ఆరోగ్యపరంగా రుద్రాక్ష వలన అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయట. మరి అవేంటో ఇపుడు తెల్సుకుందాం..

Shivaరుద్రాక్ష‌లు ధ‌రించ‌డం వ‌ల్ల శరీరంలో ర‌క్త ప్ర‌స‌ర‌ణ స‌రిగ్గా జరుగుతుందట, తద్వారా గుండె సంబంధిత వ్యాధులు రాకుండా అరికట్టవచ్చట.!

రుద్రాక్ష‌ లో ఉండే మరొక గుణం.. శరీరం మీద ఉండడం వల్ల హానికారమైన క్రిములను నాశనం చేస్తుంది.

రుద్రాక్ష పూలు…. మూర్చ, అపస్మారం తలతిప్పుటను దూరం చేస్తాయి.

Rudrakshaఅంతే కాదు కంటికి సంబందించిన స‌మ‌స్య‌లున్నా.. చ‌ర్మ‌వ్యాధులు ఉన్న రుద్రాక్ష‌లు ధ‌రించ‌డం వ‌ల‌న ఇబ్బందులు తొల‌గుతాయ‌ని చెపుతున్నారు. ముఖ్యంగా రుద్రాక్షలు హృద్రోహము, రక్తపోటు, బ్రెయిన్ హేమరేజ్ మరియు అనేక చర్మరోగాలను దూరం చేస్తాయ‌ని శాస్త్రీయంగా రుజువు చేసారు… రుద్రాక్ష‌లో ఉండే అయస్కాంత శక్తి కార‌ణంగా శ‌రీరంలో విద్యుత్ ప్ర‌స‌ర‌ణ జ‌రిగి ర‌క్త సంబంధ వ్యాధులు నివారించ‌బ‌డుతాయి.

Rudrakshaమ‌న‌స్సు శ‌రీరం మీద ఏక‌కాలం ప్ర‌భావం చూపి ఆరోగ్యంగా ఉండేందుకు రుద్రాక్ష‌లు ఎంతగానో స‌హ‌క‌రిస్తాయి. అనుకోకుండా క‌లిగే టెన్స‌న్ల‌ను కూడా రుద్రాక్ష‌లు దూరం చేస్తాయి. కార‌ణం వీటిలో ఉండే అమ‌రిక‌.. వాటి నిర్మాణ‌మే అని శాస్త్ర‌వేత్త‌లు తేల్చారు.

 

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,470,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR