దేవుడి యొక్క ఈ అధ్బుత సృష్టిలో కొన్ని ఎప్పటికి అంతుచిక్కని రహస్యాలుగానే ఉంటాయి. అయితే పరమశివుడు లింగ రూపంలో దర్శనం ఇచ్చే ఇక్కడి ఆలయంలో ప్రతి 12 ఏళ్లకు ఒకసారి పిడుగు పడినప్పుడు ముక్కలైన శివలింగం మళ్ళీ మరుసటి రోజు యధాస్థితికి వచ్చే వింత ఇక్కడ చోటుచేసుకుంది. మరి అక్కడ అలా పిడుగు పడిన శివలింగం అలానే ఎలా ఉంటుంది? ఆ ఆలయం ఎక్కడ ఉంది? ఆ లింగం యొక్క గొప్పతనం ఏంటి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ శివలింగం దర్శించడం కష్టంతో కూడిన పని అయినప్పటికీ అంతటి మహత్తరమైన లింగాన్ని చూడటానికి అధిక సంఖ్యలో భక్తులు వస్తుంటారు.