Home Entertainment We Tried To Sync SS Rajamouli’s Movie Dialogues With Our IPL Captains...

We Tried To Sync SS Rajamouli’s Movie Dialogues With Our IPL Captains & The Result Is ‘Jai IPL’

0

Eppudu summer lo vacche IPL ee sari PAndemic punyama ani winter lo vacchindi. Adi kuda Dubai lo jarugutundi…ikkada jarigi mana fans antha corona ni pakkana petti mari matches ki vellevallu. Ee sari IPL teams ni mana India lo miss aithunna mana fans ni cheer cheyadaniki oka thoughtvacchindi.

Adi entante Rajamoulo cinemalu andulo dialogues manaki chala boost ni isthayi…mari ee dialogues ni konchem atu itu marchi mana IPL teams captains cheppisthe ela untada ani…mari entha varaku apt anedi meere cheppali..!

1.Dhoni – Vikramarkudu

1“ఓటమి నా ఎదురుగా ఉన్నప్పుడు నా కళ్ళల్లో బెరుకు ఉండకూడదు…
నా మూతిమీద చిరునవ్వు ఉండాలి, నా చేయి నా మీసం మీద ఉండాలి సర్”

2.Virat Kohli – Sye

రక్తం పారని, కండలు కరగని, గుండెలు పగలని…
విజయకాంక్ష (ఐపీల్) నీ ఊపిరి అయితే ఆ ఊపిరిని ఆపుట ఎవరి తరం…

3.KL Rahul – Eega

అందరికి హాగ్ ఇచ్చి నాకు ఇయ్యలేదంటే
నేను ఎంత స్పెషల్ రా…!

4.Rohit Sharma – Simhadri

ఈ శర్మ మీసం మీద చేయి
వేస్తే విశాఖ తీరంలో
వాయుగుండం పుడుతుంది…
కొట్టుకుపోతావ్….

5.Shreyas Iyer – RRR

మేము కనబడితే నిప్పుకణం నిలబడినట్లుంటది
కలబడితే ఎగుచుక్క ఎగబడినట్లుంటది
ఎదురుబడితే ఎలాంటి జట్టుకైనా చెమట దార కడ్తది

6.Steve Smith – Vikramarkudu

మన గురించి వందేళ్లు చెప్పుకోవాలంటే, వంద మ్యాచెస్ గెలవాల్సిన
పని లేదు. ఒక్క మ్యాచ్, ఒక్క ఐపీల్ గెలిచిన వెయ్యేళ్లు చెప్పుకునేలా గెలవాలి

7.Dinesh Karthik – Bengal Tigers kada anduku (Yamadonga)

Bengal Tigersని దూరం నుండి చూడాలనిపించిందనుకో చుస్కో
ఫోటో దిగాలనిపించింది అనుకో కొంచెం రిస్క్
అయిన పర్వాలేదు ట్రై చేయొచ్చు
చనువు ఇచ్చింది కదా అని చెప్పి
మాతోఆడుకుంటే మాత్రం వేటాడేస్తాం

8.David Warner – Baahubali

మీ బ్యాటింగే మీ ఆయుధం,
మీ బౌలింగే మీ ఉప్పెన,
మరిగే మీ రక్తమే మహాసేన
నాతో వచ్ఛేదేవరు నాతో గెలిచేదెవరు
ఈ మర

Exit mobile version