పొట్టుతో ఏవి తింటే మంచిది, మంచి పోషకాలు ఎందులో ఎక్కువుగా ఉంటాయి

కూరగాయలు ఎక్కువగా తీసుకుంటే చాలా మంచిది. శరీరానికి ఎన్నో పోషకాలు అందుతాయి. పొట్టుతో తినే కూరగాయలు కూడా చాలా మంచివి. మరి పొట్టుతో ఏవి తింటే మంచిది, మంచి పోషకాలు అందుతాయి అనేది తెలుసుకుందాం.

Vegetables that should be eaten without peelingక్యారెట్ బీటా కెరోటిన్, ఫైబర్, విటమిన్ కె, పొటాషియం, యాంటీఆక్సిడెంట్లు క్యారెట్ ద్వారా బాగా అందుతాయి, క్యారెట పై పొర తింటే మీకు ఫైబర్ ఉంటుంది. దీనిని కడిగి తీసుకుంటే మంచిది.

Vegetables that should be eaten without peelingబీట్ రూట్ ఇది పొట్టుతో తింటే చాలా మంచిది మీరు తినాలి అంటే పచ్చిగా తినవచ్చు లేదా సూప్, సలాడ్ రూపంలోనూ తీసుకోవచ్చు… బీట్ రూట్ తొక్క తింటే చాలా మంచిది ఇందులోని తొక్క జీర్ణ క్రియని బాగా మెరుగు పరుస్తుంది.

Vegetables that should be eaten without peelingదోసకాయ పై తొక్క మరియు దాని విత్తనాలు అధిక పోషకాలను కలిగి ఉంటాయి. చాలా మంది దోస గింజలు తీసుకోరు ఇది మంచిది.. ఇది షుగర్ రాకుండా కాపాడుతుంది బాగా కడిగి తింటే మంచిది.

 

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,590,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR